సంచికలో తాజాగా

Related Articles

57 Comments

  1. 1

    Sambasivarao Thota

    Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..21st episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …🙏

    Mee
    Sambasivarao Thota

    Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది.
    అభినందనలు
    రావు గారూ.

    Reply
    1. 2.1

      Sambasivarao Thota

      Prasad Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  3. 3

    Sagar

    నిబద్దతతో చేసే పనికి ఫలితం ఎలా ఉంటుందో మీ రచన స్పష్టంగా వివరిస్తుంది ఇక్కడ. మొదటి స్దానానికి చేరుకోవాలనే మీ లక్ష్యమే ఇంత వృధ్ధికి కారణం అని చెప్పడంలో సందేహమే లేదు సర్ .మంచి అనుభవాలను అందిస్టున్న మీకు ధన్యవాదములు.

    Reply
    1. 3.1

      Sambasivarao Thota

      Brother Sagar!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalu 👍

      Reply
  4. 4

    RAGHU PRASAD K

    అనుభవాలను చక్కగా ఆసక్తికరంగా వివరిస్తున్న శ్రీ తోట సాంబశివరావు గారికి అభినందన పూర్వక ధన్యవాదములు
    — BBG K RAGHU PRASAD

    Reply
    1. 4.1

      Sambasivarao Thota

      RaghuPrasad Garu
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  5. 5

    పాలేటి సుబ్బారావు

    మీ విస్తారమైన అనుభవం, మీ కృషి ఫలితం కురవి కర్షక సేవా సహకార సంఘ అభివృద్ధికి బాగా సహకరించాయి. మొదటినుండీ, ఏ పని చేసినా, నెంబర్ వన్ గా ఉండాలనే తపన మీలో నిబిడీకృతమై ఉన్నది సాంబశివరావు గారూ. నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసే మీరు దొరకడం ఆంధ్రా బ్యాంక్ అదృష్టమే.

    Reply
    1. 5.1

      Sambasivarao Thota

      SubbaRao Garu!
      Nenu yedi cheyyagaliginaa,adi naaku Andhra Bank prasaadinchina avakaashaala valane ani nenu bhaavisthanu..
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  6. 6

    Bhujanga rao

    ముల్కనూరు సహకార గ్రామీన బ్యాంక్ ను ఆదర్శంగా తీసుకుని, కర్షక సేవ సహకార సంఘం కురవి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలబెట్టాలని మీ ధృడ సంకల్పం ప్రశంసనీయం.అందుకు పశు సంవర్ధక శాఖ మరియు సంబంధిత అధికారుల (గవర్నమెంట్ సహకారం)తో, మీరు మీ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ,ఎప్పటికప్పుడు పరిస్థితులను నెమరు వేసుకుని ,అందుకు తగ్గ ఋణాలు ఇవ్వడమే కాకుండా ,ఇచ్చిన ఋణాలు వసూలు చేయడం అంతకంటే ముఖ్యమని భావించి 90% తక్కువ కాకుండా రికవరీ చేయడంలో విజయం సాధించారు. మంచి అనుభవాలు అందిస్తున్న మీకు దాన్యవాదములు.

    Reply
  7. 7

    Sambasivarao Thota

    Dear Sambasiva Rao
    U are the lucky man to get an opportunity to serve the rural people who are the backbone of the country . Well presented Sir about ur experience
    Good luck
    R Laxman Rao
    Hyderabad

    Reply
    1. 7.1

      Sambasivarao Thota

      LakshmanaRao Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  8. 8

    Sambasivarao Thota

    ఎంత విపులంగా కళ్ళకు కట్టినట్లు చూపావు సోదరా! నీ జ్ఞాపకశక్తికి జోహార్లు. మన ఆంధ్రా బ్యాంక్ వుండివుంటే, మ్యాజికార్ట్ లో ధారావాహికంగా సక్సెస్ స్టోరీ గా వేయించి ఉండేవాళ్ళం. 🙏🏽అభినందనలు💐

    From
    Sri Shanmukhachary
    Hyderabad

    Reply
    1. 8.1

      Sambasivarao Thota

      Brother Shanmukhachary!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalu 🙏

      Reply
  9. 9

    Sambasivarao Thota

    Your ambition to be No.1 made you to serve and uplift the living conditions of rural people through our Andhra Bank. Great job done.

    From
    Sri ChandrasekharReddy
    Hyderabad

    Reply
    1. 9.1

      Sambasivarao Thota

      ChandrasekharReddy Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  10. 10

    Sambasivarao Thota

    👍👍 quite impressive and interesting too….

    From
    Sri BoseBabu
    Hyderabad

    Reply
    1. 10.1

      Sambasivarao Thota

      BoseBabu Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  11. 11

    Sambasivarao Thota

    సర్ చదివాను.మీ జ్ఞాపక శక్తికి హ్యాట్సాఫ్..స్వతహాగా మీకు రచన మీద అభిరుచి ఉండటంవల్ల ఏ విషయం మైనా పాఠకుడిని చదివించే శక్తి వచ్చింది.ఈ వయస్సులో మీ ఒపికకు శతకోటి వందనాలు. ప్రస్తుత టెక్నాలజీ నీ అందుకుని సాగటం చాలా ముదావహం.గత కాలపు ఫోటోలు ను జాగ్రత్తగా భద్రపరచి సమయానుకూలంగా వాటిని వినియోగించటం లో మీకున్న ప్లానింగ్ తెలుస్తుంది.మా తరానికి లేనిది అదే అని గుర్తు చేశారు.
    నేను కూడా వృత్తి పరంగా 2 సార్లు ములకనురు వెళ్ళాను. విశ్వనాథ్ రెడ్డి గారి సేవలు,నాయకత్వ లక్షణాలు గురించి వినటమే గాని వారిని ప్రత్యక్షం గా చూడలేక పోయాను.వారి తరువాత దానిని తీర్చిదిద్దిన వారి అబ్బాయి Praveen Kumar రెడ్డి గారి నీ 2,3 సార్లు ఇంటర్వ్యూ చేశా.తరువాత వారు శాసన సభ సభ్యులు అయ్యారు.
    మీ ఈ ఎపిసోడ్ తో నేనూ ఆ జ్ఞాపకాల దొంతర లో కి వెళ్లాను సర్.మీకు హదయపూర్వక నమస్సులు.💐💐

    From
    Sri Gopichand
    Hyderabad

    Reply
    1. 11.1

      Sambasivarao Thota

      Gopichand Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏
      Mee jnaapakaalanu koodaa gurthu chesukunnaru..
      Chaalaa Santhoshamandi …

      Reply
  12. 12

    Sambasivarao Thota

    నిజం ! కొన్ని విషయాలు ప్రత్యక్షంగా చూస్తేనే మనకు అవగాహన వస్తుంది. అవతల వాళ్ల విజయ పంధా ఏమిటో మీరు అర్థం చేసుకుని అమలు చేయడం ముదావహం. 👏🏻👏🏻👏🏻👏🏻

    సాంబశివ రావు గారు…మీ ఉన్నత ఆలోచన విధానమే ..మీ విజయ రహస్యం…భేష్ భేష్👏🏻👏🏻👌🏻

    From
    Sri RaviRamana
    Hyderabad

    Reply
    1. 12.1

      Sambasivarao Thota

      RaviRamana Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  13. 13

    Sambasivarao Thota

    Your role and efforts in development of co-op banks/societies was commendable sir.

    From
    Sri SuryachandraRao
    Hyderabad

    Reply
    1. 13.1

      Sambasivarao Thota

      SuryachandraRao Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  14. 14

    Sambasivarao Thota

    “Aanati patha madhuralanu” vintunna, choosthunna entha theeyaga, pasandhuga untundho..
    “45 samvatcharala kritham na prasthanm”.. ” Korivi karshaka seva sahakara sangham, “GHANAPAATEELAINA” alanati marga dharshakulaina Sri. P. Ramakotaiah garu, Sri. T. Sambasiva Rao garu, Sri. N. Subba Rao gari vijaya param parala samputalanu, andhulo memu kuda pathra dharulamu ayinandhulaku santhoshamga, gargarvamga undhi.
    Gathanni thirigi smaranaku thesthunnandhuku meeku Dhanyavaadhaalu.. Mee..

    From
    Sri Rammurthy
    Mahabubabad

    Reply
    1. 14.1

      Sambasivarao Thota

      Rammurthy Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  15. 15

    K. Sreenivasa moorthy

    Sambasiva rao garu you once again proved that dedication and hard work towards any assignment will show results definitely in case it is slow too but the end result is always a appreciated one.

    Reply
    1. 15.1

      Sambasivarao Thota

      SreenivasaMurthy Garu!
      Thank you very much for your affectionate comments 🙏

      Reply
  16. 16

    Bhujanga rao

    ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ ను ఆదర్శంగా తీసుకొని,కర్షక సేవా సహకార సంఘం కురవి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలబెట్టాలన్న మీ దృఢమైన సంకల్పం ప్రశంసనీయం.మీ స్ఫూర్తి భావి తరానికి ఒక ఆదర్శం. మీరు మీ సిబ్బంది,పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డాక్టర్స్,ఇతర సంబంధిత అధికారులు(గవర్న్ మెంట్ వారి సహకారంతో) గ్రామాల్లో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్తితులకు అనుగుణంగా కావాల్సిన వారికి ఋణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి కారకులై,ఋణాలు వసూలు చేయడం కూడా అంతకంటే ముఖ్యమని భావించి 90% తక్కువ కాకుండా రికవరీ చేసి ,సంఘం అభివృద్ధికి సహకరించి విజయం సాధించారు.మంచి అనుభావాలు జీవనగమనం ద్వారా అందిస్తున్న మీకు ధన్యవాదములు.

    Reply
    1. 16.1

      Sambasivarao Thota

      BhujangaRao Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏
      Mee analysis naakentho inspirational gaa vuntundi..
      Thank you so much for your appreciation and encouragement..🙏

      Reply
  17. 17

    Boddu Rattaiah

    Experience of sri Thota Sambasivarao in cooperative sector has nicely presented . He innovatively giving his loans to middle term loans to the farmers.
    As a good banker not only advances loans but also giving veterinary facilities to the poor people. Now the bankers are ignored this type of service to the public. Nicely…….

    Reply
    1. 17.1

      Sambasivarao Thota

      Rattaiah Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏
      Thank you so much for your understanding and appreciation..

      Reply
  18. 18

    Sambasivarao Thota

    మీ అనుభవాలు, వాటి వివరణ, ఆసక్తికరంగా చెప్పేశైలికి మా అభినందనలు
    — కొడాలి రఘు ప్రసాద్
    Hyderabad

    Reply
    1. 18.1

      Sambasivarao Thota

      RaghuPrasad Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  19. 19

    Sambasivarao Thota

    నిజాయితీగా పనిచేస్తే ఫలితం ఉంటుంది అని ‌మీ అనుభవాలు తెలిపాయి అభినందనలు

    From
    Smt.Seethakkaiah
    Hyderabad

    Reply
    1. 19.1

      Sambasivarao Thota

      Dhanyavaadaalandi
      Seethakkaiah 🙏

      Reply
  20. 20

    Sambasivarao Thota

    Very nice episode..
    It’s really surprising how you remember so many tiny details..
    Great inputs to today’s Bankers..
    Who used to take those pictures..?

    From
    Mr.RamaKrishna
    Hyderabad

    Reply
    1. 20.1

      Sambasivarao Thota

      Dear Ramakrishna,
      Thank you very much for appreciating the episode…
      In those days,only the photographer from the photo studio,used to take the photos..

      Reply
  21. 21

    Sambasivarao Thota

    You have proved that you have strong will power.

    From
    Sri Sathyanarayana
    Hyderabad

    Reply
    1. 21.1

      Sambasivarao Thota

      Thank you very much Sathyanarayana Garu 🙏

      Reply
  22. 22

    Sambasivarao Thota

    Ur narration is fine memories with available photos .

    From
    Sri VenkateswarReddy
    Guntur and

    Reply
    1. 22.1

      Sambasivarao Thota

      Thank you very much VenkateswarReddy Garu 🙏

      Reply
  23. 23

    Sambasivarao Thota

    చాలా ఆసక్తి దాయకమైనన విషయం. మనీషికీ జంతువుకీ ఉన్న ముఖ్యమైన తేడా మనిషి స్వయంగా అనుభవించ కుండా మరొకరి అనుభవంతో.(non-participant observation) నేర్చుకోగల నేర్పే. నిప్పు ముట్టుకుంటే కాలుతుందన్న విషయం తెలియడానికీ అందరూ కాల్చుకునే అవసరం లేదు. ఈ విషయంలో ఆత్మకథలకి చాలిమంచి ఉపయోగం ఉంది. సహకార సంస్థలు ఎన్నో ప్రతి రోజూ విఫల మవడానికి కారణాలు బోధఫడుతాయి ఇలాటి పుస్తకాలవల్ల. ఇందులో ముఖ్యం వాటిమీద ప్రభుత్వ cooperative విభాగం పట్టు‌, ప్రేరితులైన (commited) అధికారులు లేకపోడం. రేషన్.కార్డుమీద అప్పులు‌, నిర్దేశకుల అవకతవకలూ (ఒకే గేదెమీద ఎన్నో ఆప్పలు‌), జనార్దన్ పూజారి లాటి ‘నాయకుల’ జోక్యం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎవరినీ నొప్పించకుండా వీటి మీదరాయడానికి కావలసిన సామర్ధ్యం అరుదు. అదిమీరు చూపారు. జోహార్లు.

    From
    Sri Someswar
    Hyderabad

    Reply
    1. 23.1

      Sambasivarao Thota

      Someswar Garu!
      Yentho anubhavamtho koodina mee maatalu , naakentho santhoshaanni kalaga jeshaayi..
      Mee aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu 🙏

      Reply
  24. 24

    Sambasivarao Thota

    గురువు గారు తోట సాంబశివ రావు గారు మీ కథా సంచిక లు 16 నుండి 21 వరకు చదివాను. మంచి ఆసక్తికరంగా సరసమైన పదాలతో చక్కగ రాశారు. నేను హన్మకొండ సీనియర్ మేనేజరు గా చేస్తున్న టైంలో ఆ శాఖ కి అనుబంధంగా “” కాపుల కనపరితి రైతు సహకార సేవా సంఘం లో జరిగిన విషయాలు అన్నీ సినిమా రీల్ లా కంటి ముందు అలా గిర్రు నా తిరిగాయ్. సూపర్ సార్. అన్నీ గురుతు పెట్టుకుని ఫోటో లతో పాటు చక్కగ వివరిస్తూ కధనం చాల ఆసక్తి దాయకం గా రాసిన వైనం బహుధా అభినందనీయం. సూపర్… 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
    జీవానందం, రిటైర్డ్, ఐఓబి
    Hyderabad

    Reply
    1. 24.1

      Sambasivarao Thota

      Jeevaanandam Garu!
      Mee anubhavaalanu koodaa cheppinanduku chaalaa santhosham…
      Thank you very much for your observations and appreciation 🙏
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏
      Mee abhimaanaaniki paathrudanainanduku chaalaa aanandangaa vundandi…
      Thank you once again..👍

      Reply
  25. 25

    Sambasivarao Thota

    💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏 thanks andi. Meelanti Manchi mithrulu elders సహవాసం naaku ఎంతో సంతోష దాయకం అండి. Thank you BBG. Very successful narration of the incidents during your tenure in the bank at different places. Nice. అన్ని kuda pampinchagalaru.💐💐🙏🙏 jeevanandam

    Hyderabad

    Reply
    1. 25.1

      Sambasivarao Thota

      Jeevaanandam Garu!
      Oka Nationalised Bank lo General Manager gaa retiraina Meeru,
      Mee songs,mee simplicity,mee kalupugugolu thanam ,modatlone naakentho natchaayi..
      Oka vishayam chepthe meeru nammuthaaro ledo kaani,mimmalni BBG lo cherpinchina Sudhakar gaarini ,mimmalni naaku parichayam cheyamani adigaanu thelusaa…
      Tharuvaatha manamanthaa ilaa kalusukogaligaamu..
      God is always Great Andi🙏
      Maro vishayam… ee madhyane mee gurinchi,nenu ,naa chirakaala mithrudu ,Dr.K L V Prasad,Dentist,Hanamkonda, maatlaadukunnaamu..
      Ikapai ee chinna rachayitha rachanalannee Meeku thappakundaa cherathaayi..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  26. 26

    rao_m_v@yahoo.com

    It is difficult to believe that in public sector banks such enthusiastic officers are there! Are you an exception? Gripping story! Hats off to your systematic collection of photos! May God bless you. Take care of your health. Trust you took both vax jabs.

    Reply
    1. 26.1

      Sambasivarao Thota

      Sri MNRao Garu!
      Thank you very much for your understanding and appreciation..
      Your affectionate comments are highly inspirational to me..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  27. 27

    Sambasivarao Thota

    Good effort

    From
    Sri RamanaMurthy
    Vizag

    Reply
    1. 27.1

      Sambasivarao Thota

      Thanks RamanaMurthy 🙏

      Reply
  28. 28

    P. Nagalingeswara Rao

    సాంబశివ రావు గారు చాలా బాగుంది .మీ సేవా మరియు కృషి ఈనాటి తరానికి మార్గదర్శనం కావాలని కోరుకుంటాను. దన్యవాదములు

    Reply
    1. 28.1

      Sambasivarao Thota

      NagaLingeswararao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  29. 29

    Sambasivarao Thota

    చాలా బాగుంది సార్👌🙏

    From
    Mrs.Bhavani
    Hyderabad

    Reply
    1. 29.1

      Sambasivarao Thota

      Bhavani Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  30. 30

    Arunakar Macha

    గురువు గారికి 🙏. “నా జీవన గమనం లో ” 23,24,25 & 26 పుటలు మీ రచనలను చదివి చాలా సంతోషమయింది. సర్ నాకు గుర్తు లేకున్నా ఆనాటి సంగతులు తమరు వివరంగా తెలిపారు. నిజంగా మనం ఆ.బ్యా.క.సే.సం.కురవి రైతులకు, సభ్యులకు ఇతరులకు ఎన్ని విధాలుగా సహకారలు అందించాము: పంటరుణాలు, మధ్య దీర్ఘకాళిక రుణాలు వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, క్రిమసంహారక మందులు, గ్రామీణ వృత్తి పనులవారికి పెట్టుబఫులు, ఆర్థిక బ్యాంక్ సహకారం వల్ల ముక్యంగా మీ అంకుట దీక్ష, కార్యనిర్వహణ కృషి వల్లనే ఇవ్వడం జరిగింది. కీ.శే.A.K. విశ్వనాదరెడ్డి, అధ్యక్షులు (ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్) వారి అడుగు జడలో పయనించి, హైదరాబాద్ సకలార్థ సహకార శిక్షణా సంస్థ, MSGB సమావేశం,మేడం శశి రాజగోపాలన్ ఆధ్వర్యంలో ముక్యంగా గౌ. నీ. శ్రీ మాలకొండారెడ్డి గారి ప్రేరణతో , సుదీర్ఘ అనుభవలతో నాడు మన సంఘాన్ని ఉన్నత శిఖరాలకు రధసారధి అయి నడిపించారు. అందుకే అప్పటి రాష్ట్రంలో మనం నెంబర్వన్ దరిలో ఉన్నాం. ఎవరు సాధించని రికవరి రేటును 90% సాదించాం. ఇదంతా మీ క్రెడిట్ సర్.
    ధన్యవాదములు….

    మీ అరుణాకర్ మచ్చ.
    మానుకోట.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!