కన్నువిప్పని నాడు జగతిన కడలాడినది మన సంస్కృతి నాగరికత లేని నాడు పుడమిన నాట్యమాడినవి నాల్గు వేదములు విశ్వాసం లేని నాడు ధరణిన వినువీధికెగరెను విజ్ఞానం అక్షరాలు తెలియని అవనికి విశ్వవిద్యాలయం ఈ భారతావని వైద్య విద్య సాంకేతిక రంగమేదయినా విశ్వగురువు మన భారతభూమి అన్నవస్త్రాలు మొదలు ఆయుర్వేదం అవనికొసగిన అమృతభూమి చరక సుశ్రుత కణాద ఆర్యభట్టులు అందించిన విజ్ఞానం ఆచరించిన దేశం ప్రపంచానికే నేడు మేధో సంపద నా దేశం వెలుగుదివ్వె ఈ భారతభూమికి వేనవేల వందనాలు-అభినందనాలు తెలుసుకో నా యువతరమా!! గతం నాస్తి కాదోయ్ అది అనుభవాల ఆస్తి భరత పుత్రుడా మేలుకో.. తలయెత్తి నిలబడు జగజ్జేతవై… మరో చరిత తిరగరాయి విశ్వవిజేతవై……
సామల కిరణ్ కరీంనగర్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు, కవిత్వంపై ఆసక్తి మెండు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రంగుల హేల 44: అరాచకీయాలు
ఆయన ఒక రారాజు!
యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 18. తిరుమలగిరి
స్పందన
నేనే ఓ పాఠం…
మన్యం వీరుడా
స్టాంపుల్లో మహాత్ముడు-అనుచరులు-ఆంధ్రులు
నీలమత పురాణం-80
మరుగునపడ్డ మాణిక్యాలు – 32: త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబింగ్, మిసూరి
సంచిక – పద ప్రతిభ – 50
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®