సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Divya

    Mugimpu chala bagundi

    1. 1.1

      Dr Lakshmi Raghava

      Thank you Divya

  2. 2

    M. Das

    ఇది ఒక మంచి కథ మాత్రమే కాదు, ఒక లోతైన సామాజిక విశ్లేషణ కూడా. సంక్లిష్టమైన సమస్యలకి ఆవేశభరితమైన సమాధానాలు సరిపోవు అన్న నిజాన్ని విశదీకరించారు. ఉమ్మడి, బహుతరాల కుటుంబం ఒక ఉన్నతమైన సామాజిక సంస్థ, దాని క్షీణత్వం ఈరోజు ఎన్నో అవాంఛిత పరిణామాలకి దారితీసింది అన్న విషయాన్ని మంచి కథనంతో ఈ కథా రూపంలో చూపించారు!
    —————
    “అప్పుడు కుటుంబ౦లో నాన్నమ్మలూ లేదా అమ్మమ్మలూ తాతలూ వుండేవారు. వారి సహాయం ఇంట్లోనే కాదు, అన్ని విషయాలకూ వుండేది. ఒక సమస్య వస్తే అందరూ కూర్చుని చర్చించుకునేవారు. పెద్దవారి అనుభవంతో చేప్పే విషయాలను త్రోసిపుచ్చకుండా వినేవారు. ఆచరించేవారు. పిల్లలకు తోడుగా, వారికి లోక రీతిని గురించి ఎన్నోవిషయాలు కథలుగా చెప్పేవారు. అందువలన వారి నడవడిలో అపశ్రుతులు ఉండేవికాదు.”

    1. 2.1

      Dr Lakshmi Raghava

      ఆలోచింప చేసే విశ్లేషణ రచయిత కు ఎంతో ఉత్సాహం కలుగజేస్తుంది. ధనువాదాలు మహేష్ గారూ

  3. 3

    P.khizar khan

    రచయిత్రి గారు తన సహజ శైలి కి భిన్నంగా , తమ రచనను క్లుప్తత లేకుండా నిడివి పెంచి వ్రాయడం తోనే , కథ లో జరిగిన సంఘటనకు సంభందించి ఎంతగానో భాధపడటం,మేథోమథనంతో, అంతర్మథనం గావించారనే విషయం స్పష్టమౌతోంది.
    కథ టైటిల్ “ముగింపు ఎలా?” ,తోనే ప్రారంభించి… పాఠకులకూ, ప్రశ్న తో కథకూ ముగింపు పలికారు.
    రచయిత్రి గారి కథకు యథార్థ సంఘటన ఆథారం… ‘శారదమ్మ గారి ఆలోచనా , అభిప్రాయాల తో విభిన్నంగా పరిష్కార విథానం గురించి ఆలోచిద్దాం! అనడం లో ఆశావాహ థృక్ఫదం, ఉమ్మడికుటుంభాల తో గల లాభాలు,క్రమశిక్షణలు గురించి వివరించడంలో “గత దశాబ్దాల క్రితపు స్వర్ణయుగాలను స్పర్శించారు.
    నేను పుట్టక ముందు రోజుల నుంచీ కథలు వ్రాస్తూ, రాష్ట్ర స్థాయి ప్రముఖ రచయిత్రి గా విరాజిల్లుతున్న శ్రీమతి లక్ష్శీ రాఘవ గారి రచనలోని ,కథ,కథాంశం,శైలి,గమనం గురించి, నూతనంగా తెలపడానికి ఏముందీ?
    కాకపోతే … వీరి రచన లో …
    “మన ఇంటికి వచ్చే అతిథుల కు,షాపు లో నుండి రెడీమేద్ ఫుడ్ కొనుక్కొచ్చి , ప్లేట్ల ల్లో సర్ధి ఇస్తున్న విషయాన్నీ … సంథ్య, శారదమ్మ ల పాత్రలతో ప్రారంభం లోనే వివరించిన సునిశిత దృష్టి, నిశీత పరిశీలనా, దూరాలోచన కలిగిన ” అమ్మ గారు ” వ్యక్తిగతంగా– ఆ మథ్యన పొరబాటు గా రాత్రిపూట బి.పి. మాత్రలు ఒకటికి రెండు సార్లు వేసుకొని తాము ఇబ్బంది పడి మమ్మల్నందరినీ ఆందోళన కు గురిచేయడం…కాస్త ఆలోచించాల్సిన విషయం.!

    1. 3.1

      Lakshmi Raghava

      ఒక మంచి విశ్లేషణ కూడా పాఠకులను ఆలోచింప చేస్తుంది.
      ముగింపు ఎలా అని చెప్పడానికి ఒకరి తో కాదు. సంమాజం మొత్తం లో మార్పుతీసుకువచ్చే అవకాశాలను మాత్రమే చెప్పగలము అనిపించి.” ముగింపు ఎలా“ అని ఆలోచనతో ముగించాను. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!