Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మౌన ముని రమణ మహర్షి – పుస్తకావిష్కరణ సభ

తిరుపతి మలయాళ సద్గురు సేవాసమాజం భవనంలో 03/07/2022 న  డాక్టర్ మౌని రచించిన ‘మౌన ముని రమణ మహర్షి’ పుస్తక ఆవిష్కరణ దృశ్యం.

ఫోటోలో ప్రముఖులు  డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య,  గంగవరం శ్రీదేవి, అడిగోపుల వెంకట రత్నం, వాకా ప్రసాద్, ఆర్సీ కృష్ణ స్వామి రాజు, రచయిత మౌని ఉన్నారు.

Exit mobile version