సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 2

    TM Prasad

    ఇష్టమైన దారి లో అడుగు అడుగు కలుపు కుంటూ ప్రయాణం మొదలెడదాం. ఏమి జరుగుతుంది? మహా అయితే ఆలశ్యం అవుతుంది. ఆలశ్యం అయినా పర్వాలేదు, ఉత్సాహంగా ఉంటుంది. ప్రతీ అడుగులో కొత్త అనుభూతి ఉంటుంది. ప్రయాణాన్ని ఆపేసేకంటే మెల్లగానైనా ఏదొక మజిలీకి చేరతానుగా. ఏమో ఆ మజిలీలో కొత్త అనుభవం, ఆనందం ఉంటాయేమో. ఒక వేళ బాధలు, బాధ్యతలు ఉంటె?… మరేమీ ఫర్వాలేదు ఇది మనకు కొత్త కాదుగా……

    చాలా చక్కగా ఉన్నవి చంద్రం, నీ మనసు మాటలు
    మాట్లాడి చూస్తా ….. నా మనసుతో నేను
    అయినా ఎవరి మనసాయినా ఒక్కటే కదా
    నీ మనసు నా మనసు అని ఉంటుందా …
    ఏమో ఎవరి మనసు ఏ మాటలు చెపుతాయో….
    చూస్తానయ్యా చంద్రం, నా మనసుతో నేను మాట్లాడి చూస్తాను
    ఏమి మాటలు చెపుతుందో ……

    మనసుతో మాటలు, మనసు మాటలు,
    “మన” అనే భావన కోసం మాట్లాడుకున్న మాటలు
    మాయ మాయమై, మైమరుపు మేనును వీడిన వేళ
    మనసు మాటలు మేలుకొలుపుల మేలిమికి మలుపు కాగలవు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!