జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారి ‘మీది తెనాలి – మాది తెనాలి’ కథా సంపుటి ఆవిష్కరణ సభకి ఆహ్వానం.
తేదీ, సమయం: 16-02-2025 ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు
వేదిక: ఛాంబర్ ఆఫ్ కామర్స్, హథీరాంజీ కాలనీ, తిరుపతి
~
పుస్తక ఆవిష్కర్త:
ఆచార్య జంపాల వెంకట రమణ ఉపకులపతి, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి
విశిష్ట అతిథి:
శ్రీ పి. రాము, ఎడిటర్, హాస్యానందం మాసపత్రిక, మంగళగిరి
ఆత్మీయ అతిథి:
ఆచార్య మూలె విజయలక్ష్మి, భాషావేత్త, తిరుపతి.
సమీక్షకులు:
డా॥ చింతకుంట శివారెడ్డి, సహాయ పరిశోధకులు, సి పి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప
సాహితీప్రియులకు సాదర ఆహ్వానం.
You must be logged in to post a comment.
పడిలేచిన కెరటం
కథే హీరో అయిన-నీదీ నాదీ ఒకే కథ.
అసహనంతో బతుకుతున్న యువతకి మంచి సందేశం ‘కారం దోశ’
జీవన నైపుణ్యాలని మప్పే జె. పి. వైద్య ‘షికారీ కథలు’
తుమ్మెదా.. ఓ.. తుమ్మెదా!
జ్ఞాపకాల పందిరి-65
సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 10
అద్వైత్ ఇండియా-4
‘ఏటిలోని కెరటాలు’ – ‘బంధాలు – అనుబంధాలు’ పుస్తక ఆవిష్కరణ ప్రెస్ నోట్
సీత-13
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®