రాత్రుల గుండెల్లో ప్రతిరోజు నిద్రపోతాడు అలసిపోయిన దినకరుడు నింగి నీడల్లో ముఖము దాచుకుంటుంది విశ్వాసం ముక్తి కటకటాలు పగలకొడుతుంటాడు మట్టి మనిషి ఖండ విఖండమౌతుంది మనిషి మనసు
దారుణాల అనుభవాలతో స్వేద ఘోష వినిపిస్తున్నడు మట్టినుంచి ఎదిగి శీర్ణమైపోయిన బుభుక్ష అక్షరాలు అనుబంధాల నెత్తురుతో రూపొందుతోంది ఇంకో అమరవీరుని చిత్రం
ఒక ఆశ… ఓ తపన… ఓ ఆరాటం… తిరిగొస్తుందేమో కాలం ఒడిలో ఇంకిపోయే నమ్మకం మళ్లీ ఉదయిస్తాడేమో అస్తమయంలో ఇరుక్కున్న సూర్యుడు
ముక్తాకాశం కింద రక్తకన్నీరుతో తడిసే మట్టిపై నిల్చున్న మనిషి చెయ్యచాచి పిలుస్తుంటే నిర్వికారంగా చూస్తుండిపోయింది ఆకాశం రక్తంతో తడిసె మట్టిని మట్టిపై నిల్చోని విలపిస్తున్న మట్టి మనిషి ఛాతిని
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మలిసంజ కెంజాయ! -7
సాగేను జీవిత నావ
నాన్నా! అందుకోవూ నా లేఖ!
బొమ్మల గార్డెన్ చూతము రారండీ
అమ్మలాంటి పార్కు
మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-1
యువభారతి వారి ‘చేమకూర కవితా వైభవం’ – పరిచయం
సంభాషణం 25: శ్రీమతి శీలా సుభద్రాదేవి అంతరంగ ఆవిష్కరణ
ద బ్రాండ్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®