సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Bhuvana Chandra

    డాక్టర్ నాగ భైరవ ఆదినారాయణ గారి దీర్ఘ కవితని డాక్టర్ సుశీల గారు విశ్లేషించిన తీరు అద్భుతం అపురూపం అపూర్వం
    డాక్టర్ సుశీల గారు ఏ సమీక్ష చేసిన దాని యొక్క పూర్వపరాలని సంపూర్ణంగా విశ్లేషించుకున్న తర్వాతే రాయటం మొదలు పెడతారని ఈ రచన మరోసారి నిరూపించింది.
    రచించడం ఒక ఎత్తు అయితే ఆ రచనకి సరైన సమీక్షకులు విశ్లేషకులు లభించటం మరో ఎత్తు
    ఆ విధంగా చూస్తే డాక్టర్ నాగభైరవ గారు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి
    ఒక అద్భుత రచనకి అద్భుత విశేషణ జోడయింది
    డాక్టర్ నాగభైరవ గారి నుంచి మరిన్ని మరిన్ని రచనలు వెలువడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
    డాక్టర్ సుశీల గారికి ధన్యవాదాలు అర్పిస్తూ
    మీ …… భువనచంద్ర

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!