సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. ‌సుశీలమ్మ

    చాలా చిత్రమైన సినిమా. కొందరు వంటవాళ్ళు, కొన్ని వంటలను కలిపేసి చే‌సిన కలగూరగంప లాగా ఉంది.
    కానీ ఏ పార్ట్ కి ఆ పార్ట్, ఒక్కో పాత్ర చిత్రణ ను పరిశీలిస్తే సమంజసం గానే ఉంది. ముఖ్యంగా లేడా పాత్ర. అనేక మానసిక సంఘర్షణలకు లొంగి జీవితం సంక్లిష్టం గా మారిపోయింది. కారణం ‘విధి చేయు వింతలు’ అనుకోవాలో, స్వయంకృతమనుకోవాలో! నీనా దారి తప్పాలనుకోవడానికీ బలమైన కారణం కనబడడం లేదు. లేడా తన కొత్త ఫ్రెండ్ తో (పెద్దగా పరిచయం లేని) కాఫీ షాప్ లో తన స్వంత విషయాలు (శరీరంతో సహా) చెప్పడం కూడా చిత్రంగా ఉంది. “బియాండ్ కాఫీ” సెంటర్ లాంటిది అక్కడ కూడా ఉందా, ఇలాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడుకోవడానికి!
    స్త్రీ మాన‌సిక సంఘర్షణలను, మనసు లోకి తరచి చూసుకోవడం, అంతర్మథనం… బాగానే ఉంది. కానీ, సహేతుక కారణాలు ఊహాతీతంగా ఉన్నాయి. సినిమా కథ కూడా కొంచెం గందరగోళం – లేడా మనసు లాగా.
    అయితే ఈ పాత్రలు వంటి మనస్తత్వం గలవారు లేరని పూర్తిగా చెప్పలేం.

    1. 1.1

      సత్యనారాయణ రాజు

      సుశీలమ్మ గారూ, మీ స్పందనతో నేను ఏకీభవిస్తున్నాను.

  2. 2

    GitacharYa

    ఆరాధనతో కూడిన అసూయ, ఆమె దొంగతనం గురించి చెప్పా హఠాత్తుగా ద్వేషంగా మారింది. Instant emotion. అందుకే దాడి చేసింది.

    ఇక్కడ దొరికిన ఆధారాన్ని బట్టీ లేదా మరణించిందనే అనుకోవాలి. Greeks and Italians think of orange as kiss of death (Godfather). That snake reference. Etc.

    1. 2.1

      సత్యనారాయణ రాజు

      ఇంకో విషయం. లేడా అబద్ధం చెప్పి ఉండవచ్చు. పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ నిజమే చెప్పింది. ప్రక్షాళన కోరుకుంది. It was wrong in more ways than one.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!