సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    GitacharYa

    సినిమా కళ అన్న మాటను నిజం చేస్తూ, కొరియన్ సినిమాను నాలుగైదు మెట్లు ఎక్కించిన సినిమా ఇది. కనీసం నాలుగైదు ఆస్కార్లు గెలుచుకోదగ్గ స్టఫ్ ఉంది.

    One of the greatest films of all time. Park Chan-wook at his best

    1. 1.1

      సత్యనారాయణ రాజు

      నిజం! ధర్మానికి, ఇష్టానికి మధ్య ఘర్షణలో ఇష్టమే గెలిస్తే వచ్చే విపరిణామాలు ఒక పాత్రే కాదు, రెండు పాత్రల చేష్టల ద్వారా చూపించడం ఇక్కడ జీనియస్. అద్భుతమైన సృజన!

  2. 2

    Aditya

    Great analysis sir

    1. 2.1

      సత్యనారాయణ రాజు

      ధన్యవాదాలు, ఆదిత్య గారు.

  3. 3

    Abhiram

    సముద్రతీరంలో చీకట్లో మొబైల్లో టార్చ్ ఆన్ చేసుకొని పిచ్చివాడిలా తనకోసం వెతకడం చాలారోజులు నన్ను వెంటాడింది. మీ విశ్లేషణ ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది సర్

    1. 3.1

      సత్యనారాయణ రాజు

      నిజం! ఫొటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంటుంది. మీ స్పందనకి ధన్యవాదాలు, అభిరామ్ గారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!