సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Swarna

    శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారి గురించి అందరికీ తెలియని విషయాలు తెలియ పరిచినందుకు ధన్యవాదాలు. సాహిత్య చరిత్రకారులు ఆయన పేరును విస్మరించడం శోచనీయం. ఆయన రచనల పైన ఎన్నో పరిశోధనలు జరగాలి. ఆయన గొప్ప సంఘసంస్కర్త అన్న విషయం మీ ద్వారా తెలిసింది…. పెమ్మరాజు స్వర్ణ విశాఖపట్నం

    Reply
  2. 2

    శీలా సుభద్రా దేవి

    కొవ్వలి గారి గురించి మంచి విషయసేకరణ తో ఆసక్తి దాయకం గా రాస్తున్నారు.అసలు నవల కోసం ఎదురు చూస్తున్నాం.అభినందనలు సుశీల గారూ

    Reply
  3. 3

    Kovvali Anjaneyasarma

    A great writer who influenced the generations of yesteryears with his prolific creative fiction and is relevant even today deserves more recognition than that given to his writings . His creations are hundred times excelling Harry potters. Suseela garu is doing a great job by disseminating all that about him and his works.

    Reply
  4. 4

    BHOGARAJU SATYANARAYANA

    కొవ్వలివారి గురించి చాలా విషయాలు తెలియపరస్తున్నందుకు ధన్యవాదాలు
    మీరు వారికి ఇచ్చిన బిరుదు ” సహస్రాక్షుడు ” చాలా యుక్తమైనది ఇది బహుళ
    ప్రచారము పొందగలదు . సమాజంలోని సమస్యలను వెయ్యి విధాలు నిశితంగా
    పరామర్శించినందువల్ల కొవ్వలివారికి మీరు ఈ బిరుదప్రదానం చేసినట్లు చెప్పారు

    మా ఇంట్లో సూర్యప్రభ మెంటైన్ చేసిన పెర్సనల్ లైబ్రరీ రిజిస్టర్ లో కొవ్వలివారి నవలలు
    గురించి వివరాలు కూడా ఉన్నాయి

    జగజ్జాణ —-నవల 25 భాగాలు లోగడ యమ్ వి యస్ పబ్లికేషన్స్ మెడ్రాస్ వారు ప్రచురించటం జరిగిందట మా ఇంట్లో ఉన్నరిజిస్టర్ ప్రకారం ఇవే పుస్తకాలు

    844 జగజ్జాణ -1
    845 అవంతి -2
    846 కళ్యాణ మందిరం -3
    847సింహళ సుందరి -4
    848 హేమంగి -5
    849 ఛాయారూపం -6
    850 అగ్నివర్షం -7
    851 మంత్రాంజనం -8
    852 అమర సంజీవి -9
    853 దేవమందారం -10
    854చిత్రరేఖ -11
    855 మదనమంజరి -12
    856 బానిస విప్లవం -13
    857 గర్వభంగం -14
    858 విచిత్ర వివాహం -15
    859 రూపసుందరి -16
    860 భూతల స్వర్గం -17
    861 రాణీ మంజూష -18
    862 శైల బాల -19
    863 తపోభంగం -20
    864 పుష్ప విమానం -21
    865 శాపవిమోచనం -22
    866 జీవసమాధి -23
    867 దుష్టసంహారం -24
    868 విశ్వశాంతి -25
    ఈ 25 భాగాలపై మీరు వ్రాయబోయే సమీక్ష /పరామర్శ కోసం ఎదురు చూస్తూ —

    –భోగరాజు సత్యనారాయణ(సూర్యప్రభాపతి) 06-12-2020 ఆదివారం

    Reply
  5. 5

    తేజ

    కొవ్వలి గారి గురించి మా అందరికీ తెలియని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.గొప్పవారి గొప్పతనం వారి ప్రతిభ మరియు వారి సత్కార్యాల ద్వారా మాత్రమే కాదు వారు ఇంతటి వారు కావడానికి వారు చేసిన కృషి , ఎదురుకున్న కష్టాలు కూడా తెలియాలి.అప్పుడే వారి నుండి మనం స్పూర్తి పొందుతాం. చలికాలంలో గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ఎలా ఉంటుందో కొవ్వలి గారి నవల కూడా అలానే ఉంటుంది అని మాలతి గారు అనడం ఆయన రచనలు మనసుకి ఎంత ఉల్లాసం కలిగిస్తాయో ఒక్క మాట లో చెప్పారామె. ఒరిస్సా మహారాజు మరియు పీ వి నరసింహారావు గారు నుండి ఎంతోమంది దిగ్గజాల వరకు కొవ్వలి గారి రచనల గురించి ఆయన ప్రతిభ గురించి ప్రస్తావించడం ఈ తరానికి స్ఫూర్తిదాయకం. మీ యొక్క విశ్లేషణ కొవ్వలి గారి గురించి ఎంత పరిశోధించారో తెలియకనే తెలుస్తుంది. తదుపరి వారం రాబోయే మీ విశ్లేషణ గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం.

    తేజ

    Reply
  6. 6

    సిహెచ్.సుశీల

    అభినందనలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు.

    Reply
  7. 7

    Jhansi koppisetty

    You are doing wonderful research on Kovvali gari rachanalu Suseela gaaru…. ఆయన రచనలు వెలుగులోకి రావాలి… వారి సాహిత్య కృషికి తగిన గుర్తింపు రాకపోవటం శోచనీయం…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!