సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    PRATHIVADHI BHAYANKARAM PHANINDAR

    Very nice interview..p b phanindar Hyderabad..

  2. 2

    Kovvali Lakshminarayana

    శ్రీమతి సుశీల గారికి నమస్తే
    ఈ వారం సంచిక. కామ్ లో ముఖాముఖీ లో నేను మా నాన్నగారు శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి గురించి చెప్పిన విషయాలు ప్రకటించి నందుకు ధన్యవాదాలు. అందులో కొన్ని సవరణలు మీ దృష్టికి తెస్తున్నాను.

    మీరు నాకు వేసిన ప్రశ్న (నంబర్ 2)
    ఆయన గురించి అప్పు డూ ఇప్పుడూ ఉపేక్ష వహించిన పరిస్థితికి కారణాలు ఏమిటి?
    దానికి నేను ఇచ్చిన సమాధానం మీ వేరే ప్రశ్న కి సమాధానంగా వచ్చింది.

    ఆ వేరే ప్రశ్న:

    మీ ప్రశ్న (4)…శ్రీమతి మాలతీ చందూర్ వంటి రచయిత్రులు అత్యంత అభిమానంతో మెచ్చుకున్నా రంటే కొవ్వలి నవలల ప్రత్యేకత ఏమిటి?

    మరో సవరణ:

    మీరు నాకు పంపిన 7వ ప్రశ్న:

    ఆయనను వరించిన సన్మానాలు బిరుదులు?
    దానికి నేనిచ్చిన సమాధానం
    మీ వేరే ప్రశ్నకి సమాధానంగా వచ్చింది.

    ఆ వేరే ప్రశ్న:

    సినీ చిత్ర ప్రపంచంలో కొవ్వలి గారి నవలలపై విపరీతమైన ఆకర్షణ ఉందట. ఆ వివరాలు చెప్పగలరా

    పాఠకులు చదివినప్పుడు పై ప్రశ్నల విషయంలో ప్రకటించిన సమాధానాలు పొంతనగా లేనట్లు అనిపిస్తాయి. అందుకే ఈ వివరణ
    నాతో ముఖా ముఖీ ప్రకటించి నందుకు మరో సారి ధన్యవాదాలు
    — కొవ్వలి లక్ష్మీ నారాయణ విశాఖ (శ్రీ కొవ్వలి గారి రెండవ కుమారుడు)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!