సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    BHOGARAJU SATYANARAYANA

    పూర్వం నూరు సంవత్సరాల క్రిందట కొవ్వలి వారి నవలలకోసం పాఠకలోకం ఆతృతతో
    ఎదురు చూసేవారు . ఒక నవల చదివిన తర్వాత , తరువాత నవల ఎప్పుడెప్పుడు
    వస్తుందీ ఎప్పడెప్పుడు చదువుతాము అనుకొంటూ. అదేవిధంగా ప్రస్తుతం
    డా॥సుశీలమ్మగారు ఆదివారం ఆదివారం వ్రాస్తున్న ” మరో జగజ్జాణ -సరళంగా సంక్షిప్తంగా ” ఎపిసోడ్స్ కోసం ఆదివారం ఎప్పుడొస్తుందా యని పాఠకలోకం ఎదురు చూస్తోంది .నేను మాత్రం ప్రతి ఆదివారం ప్రొద్దున్నే వాట్సప్ లో GOOD MORNING
    చెపుతున్నా . ఈవారం ఎపిసోడ్ పెట్టటం మరచిపోతుందో , ఆలస్యం చేస్తుందేమోనని .
    గర్తు చేస్తున్నానని అపోహపడుతూ ! అయినా డాక్టరేట్ గారిగి గుర్తు చెయ్యటమేమిటి ?అపోహమాత్రమే కదా! ఈ 15 వ ఎపిసోడ్ కూడా యధాప్రకారంగా బ్రహ్మాండం బ్రహ్మాండం

    –భోగరాజు సత్యనారాయణ (సూర్యప్రభాపతి)14-02-2015 ఆదివారం

    Reply
  2. 2

    Teja

    ఈ వారం కథా భాగం గత వాటి కంటే హృద్యంగా ఉంది. లాల్మియాకి తగిన శాస్తి జరిగింది. పాఠకులకి ఊరట లభించింది. మంచి రసకందాయంలో ఉన్నప్పుడు సుశీల గారు మిగతా కథ వచ్చే వారం అని సస్పెన్స్ లో మమ్మల్ని ఉంచుతున్నారు. మరో మారు సుశీల గారికి అభినందనలు… పెమ్మ రాజు స్వర్ణ విశాఖ

    Reply
  3. 3

    D.Narasimha Sastry

    Emiti ee vinta Jagajjana Suseelamma gaaru cheppinatlu vintundemita ani ascharya padatam lo elaati sandeham ledu maa taata gaaru Ramayanam gurinchi chaala kluptamuga cheppevaaru emiti Ramayanam katha appude ipoyinda ani ayana chuttu koorchunna vaaru adigevaarata. Assalu katha emante RAMAYANAANI KLUPTAMGA CHEPPINA VIDHAM ” KATTE, KOTTE, THECHHE ” ipoyindi ikkada artham emante KATTE ante VAARADHI KATTE, KOTTE ante RAVANUDINI kotte, THECHHE ante SEETANU THECHHE. Alaage mana Suseelamma gaaru JAGAJJANA nu tana cheppu chethalalo unchukoni katha lo elaati artham chedakunda saraleekarinchi MARO JAGAJJANA Saralanga, sankshiptanga prati vaaram pathakulanu alaristhunnaru vaari Rachana naipunyamtho Adivaram eppudu vasthunda, WHAT’SUP lo Suseelamma gaaru pedataaraa ledaa ani eduruchoose la undi. Ee Kovvali gaari jaanapada novel gurinchi chaala mandiki teliyadu paiga BHAYANKER kalan peru tho KOVVALI gaaru rachinchi sangathi kooda chaala mandi ki teliyadu. Kaabatti we novel mottamga 25 bhagalu kalasi oke pedda novel ga Kovvali vaari abbailu ee madhya ne tirigi EMSCO vaari dwara prachrinchinaaru.JAGAJJANA poorthi novela roopamlo kaavalasina vaaru anni pustakasaalalo konugolu cheyyavachhu. Ee novela nu tirigi pathakulaku telisela chesina DR.SUSEELAMMAKU naa Dhanyavadamulu. D.Narasimha Sastry, Kovvali gaari Navalaabhimani, HYD.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!