సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    మణి మాచిరాజు

    “సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము గలదే మనసా” అనీ, “నాద తనుమనిశం శంకరం నమామిమే మనసా శిరసా” అనీ, “ ధర ఋక్సామాదులలో వరగాయత్రీ హృదయమున
    సుర భూసుర మానసమున శుభ త్యాగరాజాదులలో – శోభిల్లు సప్తస్వర సుందరులను భజింపవే మనసా” అనీ, “ ముదమున శంకరకృతసామ నిగమ
    విదులకు నాదాత్మక సప్తస్వర – విదులకు మ్రొక్కెద సంగీత కోవిదులకు మ్రొక్కెద” అనీ, “రాగసుధారస పానముచేసి – రాజిల్లవె ఓ మనసా
    యాగయోగత్యాగ – భోగఫల మొసంగే,
    సదాశివమయమగు – నాదోంకారస్వర
    విదులు జీవన్ముక్తులని – త్యాగరాజు తెలియు” అనీ చెప్పిన త్యాగబ్రహ్మ కీర్తనలేవీ నేర్పాచుకోకుండానే, పాడకుండానే వీరు గొప్ప గాత్రవిద్వాంసులయ్యారనుకోవాలా? కానీ వాటి అర్థం తెలుసుకున్నట్లు లేరు. ఒకానొక సమయంలో కచేరీ మధ్యలో నాదలోలుడై అంతర్ముఖానందమనుభవించి కచేరీలోంచి లేచి వెళ్ళిపోయారని వినికిడి. మరి తాదాత్మ్యత వీటిలోని భక్తిభావనతో కూడిన కీర్తనాగానము వల్లనే కాదా? కాకపోతే మరి ఆ తాదాత్మ్యత నటనందామా?

    తల్లిపాలు తాగి.. .నవారిలాగా తాను పుట్టిన నేర్చుకుని పైకొచ్చిన విద్యలనూ వాటి ప్రధాన కర్తలనూ తూలనాడి రాక్షసప్రవృత్తి ప్రదర్శిస్తే మనమూరుకున్నా నాదబ్రహ్మమూరుకుంటాడా? ప్రకృతి హానికారకాలను తీవ్రదండనతో విసర్జింౘదా?

    కాలమే సమాధానం. నిరసనే మన మార్గం🙏🙏🙏

    Reply
    1. 1.1

      శరచ్చంద్రిక

      ఎన్నో విధాలు గా త్యాగరాజుల వారు చెప్పారు. . అది తెలియకపోవడం ఏమనాలో మరి ! నిరసన తెలియజేయడం మినహా ఏమీ చేయలేము.

      Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    కళలు సరస్వతీదేవి ప్రతిరూపాలు. నాస్తికులు పాడకూడదా ఏమిటి? కీర్తనలలో భావం అర్థం చేసుకున్న వారు ఎవరూ అలా మాట్లాడరు…..మీ అవేదన సముచితం.

    Reply
    1. 2.1

      శరచ్చంద్రిక

      ధన్యవాదాలండీ

      Reply
  3. 3

    ఎ. కె. ప్రభాకర్

    భారతీయత, భక్తి పేరుతో సంగీతానికి కుల మతాల మడి బట్ట కట్టడమే ఈ వ్యాసం పరమోద్దేశం.

    Reply
  4. 4

    S. Narayanaswamy

    చాలా బాగా ఆర్ద్రంగా చెప్పారండి.

    Reply
  5. 5

    Durga

    సరస్వతీ మాత ప్రసాదాలుగా భారతీయత లో చెప్పుకునే‌ సంగీత సాహిత్యాలు ఇలా భ్రష్టు పట్టింౘటం ఎవఱి కోసము!?
    నాటి సి.పి.బ్రౌను దొర నుంచీ నేటి వరకూ విదేశీయులే ఆరాధించే మన కళలను, ఇలా “ఇంటి దొంగల్లా” వీరు పాడు చేయటం వెనక so called motive ఏదైతే ఉందో, అది నెరవేరకూడదు అని కోరుకుంటున్నాను…
    కళా నిలయమైన మన భారత భూమి చిరకాలం వాటితో వర్థిల్లు గాక…

    Reply
  6. 6

    శరచ్చంద్రిక

    ధన్యవాదాలండీ

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!