సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    పద్మజ యలమంచిలి

    నిజం శారద గారూ.. చిత్తం చెడి. భక్తి ముదిరి,మతి తప్పి మంగళం పాడట మంటే ఏమిటో….ఈ దీపమహోత్సవాల్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది నాకైతే… నేనస్సలు ఎప్పుడూ వెళ్ళలేదు కానీ టీవీలల్లో చూపిస్తుంటేనే ఇది భక్తి ప్రదర్శన కార్యక్రమం అని చిరాకు వస్తుంది.. వట్టప్పుడు దైవమందిరాలు ఖాళీగా ఏంతో ప్రశాంతంగా ఉంటాయి..నాకు అటువంటప్పుడు వెళ్ళి కాసేపు కూర్చుని రావడం ఇష్టం.. పండగలప్పుడు తోసుకుని తోసుకుని వెళ్ళి వచ్చి ఏదో ఘనకార్యం చేసివచ్చినట్టు బిల్డప్ లిచ్చే మహిళామణులూ లేకపోలేదు.. ఏదైనా ‘అతి సర్వత్రవసర్జయేత్’.. మంచి విషయాన్ని టచ్ చేశారు..బావుంది!💐💐

  2. 2

    Usha rani.N

    చాలా బాగా చెప్పారు శారదక్కా..ఎన్ని జీవిత సత్యాలో..ఎక్కడికో వెళ్లి, ఏదో చేసేయ్యాలనే ఆరాటం,తపన,ఆశ మనుషుల్ని నిలవనియ్యడం లేదు.అన్నీ చూసేయ్యాలి,అనుభవించాలి అనే ఆరాటం ఎన్నో తొక్కిసలాటలు,ప్రమాదాలకు కారణం అవుతున్నాయి .రోడ్ మీద వెహికిల్స్ కూడా అంతే.ఒక్కనిముషం వెయిట్ చెయ్యాలంటే కొంపలు
    మునిగిపోతున్నట్టు చేస్తారు.అదే ప్రమాదాలకు కారణం. మీ ఆర్టికిల్ అద్భుతంగా ఉంది. 👏👏😍

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!