సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    పద్మజ యలమంచిలి

    ప్రియమైన శారద గారికి నమస్కారములు..
    ఉభయకుశలోపరి!
    చిన్న చిన్న విషయాలకే ఛిద్రమైపోతున్న సంసారాలను,ప్రమాదకరమైన సెల్ఫీ లతో చావులకు కారణమైన సెల్ బాంబ్ వినియోగాన్ని తగ్గించి మీరన్నట్టు మనసులోని మాటను ఉత్తరం ద్వారా పంచుకోవడం లోని తృప్తే వేరు అని గ్రహించి తొలి జాబు మీకే వ్రాయడమైనది..చిన మావయ్యగారు వ్రాసినట్లు ఇందులో ఏ ఆసక్తి కరమైన విషయాలు లేవని నవ్వుకోకుండా తిరిగి జాబు వ్రాస్తారని ఆశిస్తూ… ఇంతేసంగతులు..
    చిత్తగించవలెను..
    ఇట్లు..
    ప్రేమతో..మీ అభిమాని
    పద్మజ యలమంచిలి.

  2. 2

    వనజ తాతినేని

    బాగుంది శారద గారూ … మీరన్నట్టు రాత వల్ల చాలా సాంత్వన కల్గుతుంది. ఉత్తరం మనుగడ మనిషికి తలగడ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!