సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    G N Murty

    తీర్థయాత్రల మీద వ్రాసిన వ్యాసం చాలా చాలా బాగుంది.
    ఉదహరించిన పాటలు కూడా సందర్భోచితంగా ఉన్నాయి.
    సుమంగళి లోని
    ఇది మన భారతీయ శిల్ప కళా వైభవము
    ఇది మన ప్రాచీన నాగరికతన చిహ్నము
    ఆనాటి మానవుడు ఏమి చేసాడు
    ఈనాటి మానవుడు ఏమి చూసాడు
    అన్న పాట కూడా ఉంది
    రచయిత్రి దారికి అభినందనలు

  2. 2

    Mahathi

    From J Guru Prasad
    Fantastic narration by smt syamala garu regarding beautiful Places and wonderful site seeings
    From J Guru Prasad

  3. 3

    prabhakaramsivvam

    ప్రకృతి అందాలు ,చారిత్రక ప్రదేశాలు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఈ వ్యాసం ద్వారా శ్యామల
    గారు మనకు తెలియ జెప్పారు. ఆరుద్ర, సముద్రాల ,
    సి.నా రే, మల్లెమాల పాటలు ఈ వ్యాసానికి వన్నె తెచ్చాయి. ఆ పాటలు మానవ జాతి బ్రతికున్నంత కాలం ఎన్నటికీ నిలచిపోయేవే ! శ్యామలగారికి హృదయ పూర్వక అభినందనలు.

  4. 4

    Mramalakshmi

    అందరికి నచ్చే పర్యటన అంశంపై తగిన పాటలతో శ్యామల గారు అందించిన రచన ఆసక్తికరంగా వుంది. మనిషి బతకటానికి ప్రాణవాయువు ఎంత అవసరమో మనసు ఉల్లాసంగా ఉండటానికి యాత్రలు అంతే ఆవసరం అంటూ సాగిన కథనం సూపర్.ఇలాగే మరిన్ని రచనలు అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు మేడం ✍👌🙏💐

  5. 5

    విరించి

    ఈవారం యాత్ర స్పెషల్ …విహారం..అందరికీ ఆహ్లాదం..నిజానికి యాత్ర లంటే ఇష్టపడని వాళ్ళెవరూ వుండరు..ఎంత బద్ద కస్తులైన…యాత్రలో రకాలు వాటిలో వుండే ఆనందం తెలియజేస్తూ నే సందర్భానుసారం చక్కటి పాటలను గుర్తు చేశారు..చక్కటి వ్యాసాన్ని అందించిన శ్యామల గారికి అభినందనలు..

  6. 6

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    మనసుకు నచ్చే ప్రదేశాలను సందర్శించి పులకించి పోవాలని కొరుకొంటారు అందరు. కొందరికి కుదురుతుంది. మరి కొందరికి కుదరదు. ఆ సందర్భంగా వారి మనస్సులలో తలెత్తే భావాలను అసలు యాత్రల విశిష్టతను లలిత లలిత పదాలతో సందర్భానికి తగిన గీతాలతో యాత్ర లను గురించి విహరం మీదికి ఆహ్లదం వ్యాసం లో రచయిత్రి చక్కగా వివరించారు.

  7. 7

    Bhramara

    మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే విహారయాత్రల గురించి రచయిత్రి శ్యామల గారు ఎంతో హృద్యంగా వివరించారు. మధ్యలో ఉదహరించిన పాటల సాహిత్యం ఆసాంతం అలరించింది. రచయిత్రిగారన్నది నిజమే.. విహారయాత్రలు ప్రాణవాయువును అందిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ‘ నైట్ ట్రావెలర్’ కవిత నిజంగానే గమ్మత్తుగా ..చాలా బాగుంది. వెరీ నైస్..👌👌 ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించే ఇంత చక్కటి వ్యాసాన్ని అందించిన శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు 💐💐💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!