సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    prabhakaramsivvam

    చూపుల్లోకి ఓ చూపు చూసారు
    శ్యామల గారు ఈ వ్యాసం
    ద్వారా. ప్రత్యేక అభినందనలు.

    శివ్వాం.ప్రభాకరం, బొబ్బిలి

  2. 2

    Mramalakshmi

    చూపులకి తగిన అందమైన పాటలు పాటలకు తగిన వర్ణనలతో హృద్యమైన రచన అందించిన శ్యామల మేడంకి ధన్యవాదములు

  3. 3

    Guru

    Wonderful narration by smt syamalagaru with fantastic old
    Songs

  4. 4

    విరించి

    కళ్ళకళాపోసన కళ్ళముందుంచి కళ్ళుచెదిరేలా కళాత్మకంగా మన కళ్ళముందు అవిష్కరించిన శ్యామలగారి రచనా సామర్ద్యాన్ని దర్శించడానికి వెయ్యికళ్ళుచాలవు….ప్రతీవారంలాగే చూపుల్లో ఓ చూపుచూసిన శ్యామలగారికి అభినందనలు..

  5. 5

    పుట్టి . నాగలక్ష్మి

    పాత, కొత్త పాటలలో చూపులు, కళ్లు పాఠకులను అలరిస్తాయి.

    1. 5.1

      కొల్లూరి సోమ శంకర్

      Comment from J. Syamala garu
      “Dhanyavadalu Nagalakshmi garu”

  6. 6

    Deepa

    Another enjoyable read from Smt Syamala that takes you back to your own memories!

  7. 7

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”చూపుల్లోకి ఓ చూపు!”మనిషి మనోనేత్రం యొక్క ప్రాధాన్యతను వివరించింది.రచయిత్రి తన సహజశైలిలో పాత కొత్త సినీపాటల మాధుర్యాన్ని మనోరంజకంగా వినిపించారు.పలు ఉదాహరణలతో మనిషి జీవితంలో”కళ్ళు”ప్రాధాన్యతను వివరంగా తెలియజేశారు.మనిషికున్న అవయవాలన్నింటిలో కళ్ళు స్థానం ప్రథమ స్థాయిలో వున్నదని సోదాహరణంగా వివరించారు.మన చుట్టూ ఎన్నో బంధాలు…అనుబంధాలు పెనవేసుకొని ఉన్నాయి.ఈ బంధాల విలువలను లోతుగా చర్చించి…..వాటి ప్రాధాన్యతను మనకు తెలియజేయడం లో శ్రీమతి శ్యామల గారి కృషి అభినందనీయం.సంచికలో ఓ విలువైన శీర్షికగా నిలిచిపోతుంది.శ్రీమతి శ్యామల గారి మరో పరిశోధనాత్మక వ్యాసం కోసం ఎదురు చూడటం మాకు అలవాటై పోయింది.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

  8. 8

    Bhramara

    సంగీత, సాహిత్య, సమాచారాల మేలుకలయికతో ఆర్టికల్ ను ఓ చూపు చూసిన శ్యామలగారి రచనా ప్రతిభ అద్భుతం. కళ్ల గురించి అనేక సంగతులను పాఠకులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఎంతో అర్థవంతమైన పాటలను సేకరించి వాటిని ఆర్టికల్ లో అమర్చిన తీరు ప్రశంసనీయం. కళ్ళు మనసుకి గవాక్షాలని తెలియజేసే అనేక పాటలను పాఠకులకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. నేత్రావధానం గురించి చాలామందికి తెలియని సంగతులను పరిచయం చేయడం, మనోనేత్రం విశాలదృష్టితో ఉండాలన్న సందేశం చాలా బాగున్నాయి. కళ్ళలో ఉన్నదేదో కన్నులకు మాత్రమే కాదు.. కవులకూ, రచయిత్రులకూ కూడా బాగా తెలుస్తుందనే సత్యాన్ని రుజువుచేసిన శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు.💐💐🙏🙏🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!