సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Ramana Velamakakanni

    Syamala garu is a versatile writer and highly knowledgeable.Her narration is so interesting that every paragraph interests me. I enjoy reading her episodes every fortnight. Congratulations Madam…

    Reply
  2. 2

    prabhakaramsivvam

    శ్యామలగారు వ్రాసిన వ్యాసం ” మృత్యోర్మా అమృతంగ మయ” బాగుంది. రామాయణ, భారత , భాగవత
    గాధలు, సత్యహరిశ్చంద్రుని కథలు అందు‌లో ప్రజలు , ముఖ్య
    పాత్రలు పడిన కష్టాలు కళ్ళకు కట్టినట్టు శ్యామలగారు అభి
    వర్ణించారు. అష్టకష్టాలు అంటే చాలా మందికి తెలియవు. తెలియని కష్టాలను తెలియజేసారు. పడిన కష్టాలు కలకాలం
    ఉండవనీ తెలియజేసారు. అదే కరోనా కష్టాలు పడేవారికి శ్యామలగారి వ్యాసం ఓ ఓదార్పునిస్తుంది. బాధల్లోనున్న
    వారికి బాధల్లో లేనివారు ఓదార్చడం సహజం. మనందరితో
    పాటు శ్యామలగారూ కరోనా బాధితురాండ్రే. అయినా తన
    కరోనా బాధలు విడిచి పెట్టి మనల్ని ఓదార్పు చేయడం తల్లి
    పాత్రను ఆమె పోషించినట్టయింది. ఇంకా ఆమె తన వ్యాసం లో పాఠకులకు తెలియని విషయాలెన్నో తెలియ జేసారు.
    శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి,
    ఫోన్: 7013660 252.

    ఓదార్పలాంటిది అవుతుంది. బాధపడుతున్న వారు ఒకరుంటే ఆ ప్రక్కనే ఓదార్చేవారుంటారు. ఇక్కడ విచిత్ర
    మేమిటంటే కరోనా బాధితులకు సాటి బాధితురాలే ఓదార్చే
    సంఘటన శ్యామలగారి వ్యాసం.

    Reply
  3. 3

    విరించి

    కరోనా కష్టాల సమయంలో కష్టాలకు దేవుళ్ళు మానవులు అందరూ సమానమేనని చెబుతూఉదాహరణలతోసహా ఓదార్పుయాత్ర సాగించిన శ్యామలగారికి అభినందనలు..ఇటువంటి కష్టసమయంలో అటువంటి ఓదార్పు, భవిష్యత్ గురించి భరోసాయే ప్రతీవాడికీ కావాలి..సందర్భోచితమైన వ్యాసాన్ని అందించిన శ్యామలగారికి ధన్యవాదాలు.

    Reply
  4. 4

    Guruprasad

    Wonderful narration by smt syamala garu and filling the mind’s of readers with Positive vibrations and confidence
    Fantastic Performance by you Madam
    From J Guru Prasad

    Reply
  5. 5

    Mramalakshmi

    కరోనా సమయంలో వెలుగు రేఖలాంటి రచన ఈ మృత్యోర్మా అమృతంగమయ.అద్భుతంగావుంది మేడం.కవులకు కథకులకు కష్టాలు గొప్ప సబ్జెక్ట్ అని మీ రచనాద్వారా తెలుసుకున్నాం. మీ కలం నుంచి మరిన్ని రచనలు పాఠకులకు అందిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను మేడం.నమస్తే.

    Reply
  6. 6

    S S Kandiyaped

    Ms Syamala garu has analysed the concept of fear in the backdrop of the dreaded Carona virus with with which every one world wide is seized with. Charlie Chaplin, whose very name evokes laughter, is reported to have famously told on ‘sorrows’ and difficulties: ” I like to walk in rain, because no one will notice my tears”. So as the author has rightly said that difficulties are a way of life; without which you will never know what happiness is. She has categorised fear at various levels: inidividual, societal, national and even international. A real mirror of what we are passing through right now. A very scholarly write up and the writer deserves hearty congratulations .
    S S Kandiyaped

    Reply
  7. 7

    Syamala Dasika

    రచయిత్రి శ్యామల రచనలు చదివిన ప్రతిసారీ కొత్త విషయం తెలుసుకోవటమో, తెలియని విషయం తెలుసుకోవటమో జరుగుతుంది! ప్రభాకరం గారు చెప్పినట్టు అష్టకష్టాలు అన్న మాటను వాడటమే కాని దాని అర్ధం తెలియని వాళ్ళలో నేనూ ఒకదాన్ని! “మృత్యోర్మా అమృతంగమయ!” ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాను.
    కరోనా వైరస్ ప్రజలందరినీ ఎక్కడి వాళ్ళను అక్కడ బందీలు చేసి భయాందోళనలకు గురి చేస్తోంది. అయితే దీని వలన మనుషుల్లో ఉన్న కరుణ, జాలి, పరస్పర గౌరవం, మానవత్వం తేటతెల్లంగా కనబడుతున్నాయి!
    శ్యామలాదేవి దశిక
    న్యూజెర్సీ- యు ఎస్ ఎ

    Reply
  8. 8

    vidadala sambasivarao

    ఆధునిక మానవుడు ఎంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకున్నప్పటికీ…”ఏ నిమిషానికి ఏమి జరుగునో…ఎలాంటిఉపద్రవం మనిషిని కబళించేందుకు ప్రకృతిని ఆవహిస్తుందో ముందస్తుగా తెలుసుకోలేక పోయాడు”అని శ్రీమతి శ్యామల గారు “మృత్యోర్మా అమృతంగమయ!”లో సవివరంగా తెలియజేసారు.మనం ఆధ్యాత్మికంగా ఆలోచించినా…సామాజికంగా ఆలోచించినా యిది వాస్తవమే కదా!ఇప్పుడు విశ్వవ్యాపితంగా సకల మానవాళిని మృత్యు భయానికి గురిచేస్తోన్న “కరోనా”ప్రభావంతో శ్రీమతి శ్యామల గారు సందర్భానుసారంగా ఈ రచన చేయడం ముదావహం.మానవ జీవితంలోని కష్టాలను ఉదాహరణగా చూపుతూ రామాయణ మహాభారతాలను,నల దమయంతులను,సతీసావిత్రి సత్యవంతులను,శకుంతలను,సత్య హరిశ్చంద్రుడు చరిత్రను….మొదలైన విభిన్న పౌరాణిక ప్రాచీన గాధలను ఉటంకించడంలో “పురాణ పురుషులకు…అత్యంత శక్తివంతులైన చక్రవర్తులకే కష్టాలు వచ్చి వారిని వివిధ పరీక్షలకు గురుచేసి వెళ్లి పోయాయి.కాబట్టి…ఇప్పుడు మనల్ని భయపెడుతున్న ఈ మహమ్మారిని గురించి భయపడవలసిన అవసరం లేదని ఈ రచన ద్వారా మనలో ధైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని నింపారు శ్రీమతి శ్యామల గారు.రచయిత్రి జ్ఞాపకశక్తికి ఓ మంచి ఉదాహరణ రంగులరాట్నం చిత్రంలోని “కలిమినిలువదు”పాట రచయిత భుజంగరాయ శర్మ గారిని ఈ తరం పాఠకులకు పరిచయం చేయడం.అంతేనా…శ్రీమతి శ్యామల గారిలో నిగూఢంగా ఉండిపోయిన మరో కోణం ఈ రచన ద్వారా వెలుగులోకి వచ్చింది.
    President Lindon johnson 1960లో ప్రపంచంలోనే తొలిసారిగా “మిజరీ ఇండెక్స్”ని విడుదల చేసిన విషయాన్ని మనకు తెలియ జేశారు.ప్రముఖ ఆర్ధిక వేత్త”ఆర్ట్ వొకూన్”రూప కల్పన చేయగా….”రాబర్ట్ బారో” మార్పులు చేసిన ఈ మిజరీ ఇండెక్స్ చరిత్ర ఈనాడు ఎంతమందికి తెలుసు?దీని ప్రకారం ప్రపంచ దేశాల ఆర్ధిక స్థితిని నిర్ణయిస్తారని మేధావులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. దీని లెక్కల ప్రకారం వెనిజులా ప్రధమ స్థానంలో…భారతదేశం44వ స్థానంలో వున్నదని మనం తెలుసుకో గలిగాము.ఈ వ్యాసం ద్వారా రచయిత్రి ఆర్ధిక శాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టారని పాఠకులకు ఇట్టే తెలిసిపోయింది.
    ఒక విషయాన్ని వివరించడలో శ్రీమతి శ్యామల గారి మేధస్సు విభిన్న మార్గాలను ఎంచుకోవడం అభినందనీయం.సాహిత్యాన్ని లిఖించడంలో ఆమె ప్రత్యేకత అనన్య సామాన్యం.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!