సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Guru prasad

    Excellent narration regarding Time by smt shyamala garu
    J guru Prasad

  2. 2

    prabhakaramsivvam

    శ్యామలగారు కాలం మహత్తరమైనదని చెబుతూ కాలం విలువను దానితో మనిషి, మనిషి జీవితానికి గల అనుబంధాన్ని తెలియజేస్తుంది. భూతకాలం అనుభవాలే వర్తమానకాలం జీవన విధానానికి అలానే వర్త మాన కాల అనుభవాలే భవిష్యత్ జీవితాన్ని తీర్చిదిద్దు తాయి అనే నగ్నసత్యాన్ని తన వ్యాసంలో వ్యక్తపరిచారు. కాలం పరుగులు తీస్తూంది. మనకోసం ఆగమన్నా ఆగదు. కాలంతో పరుగులు తీస్తేనే మనిషి జీవితం ముందుకు పోతుంది. ఈ విషయం శ్యామలగారి వ్యాసంలో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.
    సోమరితనంతో కొట్టుమిట్టాడుతున్న వాడికి జీవితంలో అభివృద్ధి ఏ మూలను కనిపించదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సోమరుల బ్రతుకులు వారివి వారికే బరువు. అంతేకాదు
    అటువంటివారు సమాజానికి చీడపురుగులు వంటివారు. తమ అభివృద్ధికోసం, దేశ పురోభివృద్ధికోసం కాలంతో పరుగులు తీసి ఎంత పనిచేసి పురోగతి సాధిస్తున్నప్పటీకీ
    ఈ చీడపురుగులు ప్రగతిని నాశనం చేస్తాయి. ఈ సోమరులు తమకు తాము కాలం విలువ, బ్రతుకు విలువ తెలుసుకో
    లేరు. ఒకరు చెప్పినా వినరు. కాలం విలువ తెలియనివారు జీవితంలో ముందుకు పోలేరన్న నగ్న సత్యాన్ని తెలియజేసి
    మానవాళిని చైతన్య పరచే ఈవ్యాన్ని వ్రాసిన శ్యామలగారు అభినందనీయురాలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  3. 3

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”అనంత కాలగమనంలో…”మనిషి జీవన విధానాన్ని కడు రమణీయంగా సోదాహరణంగా ఆవిష్కరించారు.కాలగమనంలో ప్రతి మనిషి తన గమ్యాన్ని చేరుకునే క్రమంలో అనుభూతించేఅన్ని క్రమాలను మనసుకు హత్తుకునేలా విశ్లేషించారు. అయితే….ఆధ్యాత్మికంగా చూస్తే కాలం భగవత్ స్వరూపం.మహాపురుషులు కాలాన్ని దైవంతో పోలుస్తూ….”కాలాయ నమః…కాల కాలాయ నమః…కాలదర్పదమనాయ నమః…మృత్యుంజయాయ నమః…”అంటూ భగవంతుడిని కీర్తిస్తారు.శ్రీమతి శ్యామల గారు ఇతిహాసాల యుగం నుండి కలి యుగం వరకు కాలం ప్రత్యేకతలను హృద్యంగా మన కన్నుల ముందుకు తీసుకువచ్చారు.విషయావగాహనలో ఆమె శైలి చాలా లోతైనది.ప్రతి వస్తువును తనదైన ప్రత్యేక దృష్టితో పరిశీలించడం ఆమె ప్రత్యేకత.కనుకనే….సమాజంలోని విభిన్నకోణాలను పాఠకుల హృదయాలకు హత్తుకునేలా చేరువ చేస్తున్నారు.శ్రీమతి శ్యామల గారి విద్వత్తును అభినందిస్తూ
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

  4. 4

    Mramalakshmi

    ‘వర్తమానాన్ని విచక్షణతో సద్వినియోగం చేసుకోవడంలోనే మనిషి జయాపజయాలు ఆధారపడి వున్నాయి.మనిషి కాలమే నేస్తం.అన్ని గాయాలకు కాలమే మందు’అని వివరిస్తూ అతి చక్కని రచనను అందించిన శ్యామలగారికి అభినందనలు

  5. 5

    S S Kandiyapedu

    An excellent ode to TIME from timeless songs, myths, epics, and history that Syamala garu has woven this time for her feature, MS.
    She deserves congratulations.
    S S Kandiyapedu

  6. 6

    Syamala Dasika

    కొద్ది రోజులలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్న సమయంలో “అనంత కాల గమనంలో… అంటూ రచయిత్రి శ్యామల అందించిన ఆర్టికల్ ఎంతో సముచితంగా ఉంది! ఈ మధ్యనే ఎక్కడో చదివాను ప్రతి ఒక్కరికీ “టైము” అనే బ్యాంక్ ఖాతాలో ప్రతి రోజు 86,400 సెకండ్స్ జమ అవుతాయని. ఈ కాలమనే ధనాన్ని ఎలా వాడుకుంటాం, ఎలా సద్వినియోగం చేసుకుంటాం అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది.

    శ్యామలాదేవి దశిక
    న్యూ జెర్సీ-యు ఎస్ ఎ

  7. 7

    Bhramara

    ప్రతి మనిషీ ఈజీగా కనెక్ట్ అయ్యే చక్కటి టాపిక్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉంది . నిన్నటి జాడే నేటి నడకకు ఆధారం…..అనేమాట అక్షరసత్యం. పురాణాలు, చరిత్ర గురించిన ప్రస్తావన చాలా సముచితంగా ఉంది . కాలాలు, రుతువులు, ముహూర్తాల గురించి ..సింపుల్ గా చెప్పాలంటే కాలచక్రాన్ని గురించిన వివరాలను కళ్ళముందుంచారు. ‘ఉందిలే మంచికాలం ‘పాటను కోట్ చేస్తూ … ఎదురుచూస్తూనే ఉన్నాం అనడంలో రచయిత్రి గారి కలంలోని పదును తెలుస్తోంది. బాల్యంలో కాలం చుట్టూ తిరిగే అనేక అంశాల గురించి ప్రస్తావించినపుడు ఇన్ని అంశాలను దాటుకుని వచ్చామా అని ఆశ్చర్యమేసింది. ‘ గతమనేది రిఫరెన్స్ బుక్’ లాంటిది …, కాలం మహత్తరమైనది అనే వాక్యాలు, మత్తు వదలరా పాట ఆర్టికల్ కు ప్రాణం పోశాయి. కాలంలాగానే ఎంతో విలువైన ఆర్టికల్ ను సరైన సమయంలో పాఠకులకు అందించిన రచయిత్రి శ్యామల గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు . 🙏🙏

    1. 7.1

      ram

      shankarabharanam cinema kadu … sagara sangamam cinema lo pata … om namasivaya ..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!