సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Guruprasad

    Very good article by Syamala jee
    Guruprasad Josyula

  2. 2
  3. 3

    Koora chidambaram

    Shyamala gari MUSING baagundi.
    Aithe oka chinna maata…raayi ki “vaayi” (noru) unte inni goppa goppa shilpaalu vechevi kaademo. …

  4. 4

    Prabhakaram

    Mrs Syamala garu has written an excellent artical on STONES.
    Prabhakaram,Sivvam.

  5. 5

    Bhramara

    రాళ్ళపై ఆర్టికల్ రాయడం చాలా బాగుంది. రాళ్ళపై కూడా ఇంత బాగా రాయొచ్చా అనిపించింది. రచయిత్రి గారు తన ఆలోచనలకే కాదు పాఠకుల ఆలోచనలకూ పదును పెట్టేస్తున్నారు తన musings ద్వారా..సామాన్య పాఠకుల ఊహలకూ రెక్కలు తొడిగేస్తున్నారు.. సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటారు, రాళ్ళు రాగాలు పలికిస్తాయంటారు… అది నిజమో కాదో ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఇప్పుడు మాత్రం తన ఆర్టికల్ లో రాళ్ళతోనే రాగాలు పలికించారు. వెరీనైస్ ఆర్టికల్. బియ్యంలో రాళ్ళయితే తిట్టుకుంటూ ఏరేస్తాం..సముద్రపు ఒడ్డున దొరికే అరుదైన రాళ్ళనైతే చిన్నపిల్లల్లా సంబరపడుతూ ఇంటికి తెచ్చుకుని మురిపెంగా దాచుకుంటాం. కొన్నింటిని ఇంటి అలంకరణకూ ఉపయోగిస్తాం..రాయిని శిల్పంగా మలిస్తే అబ్బురపడతాం …దేవుళ్ళు/ దేవతల రూపంలో చెక్కితే వాటికి మొక్కుతాం..అంటే రాళ్ళకు కూడా ( మనుషుల్లాగానే) అవి ఉండే స్థానాన్ని బట్టి, రూపాన్ని బట్టి గౌరవ మర్యాదలు దక్కుతాయన్న మాట.. రచయిత్రి శ్యామల గారు ఈ ఆర్టికల్ లో అంతర్లీనంగా చక్కటి జీవితసత్యాన్ని తెలియజేశారు . అభినందనలు . 💐🙏

  6. 6

    Himabindu

    mee column theeme interesting ga undi Syaamala gaaru.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!