సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Guru prasad

    Excellent Performance by smt shyamala gaaru
    From
    J guru prasad

    Reply
  2. 2

    విడదల సాంబశివరావు

    శ్రీమతి శ్యామల గారి”తోకలేని పిట్ట తోడుగా…..”నన్ను1970….1980మధ్య కాలంలోనికి తీసుకెళ్లింది.చలం గారి “ప్రేమలేఖలు”స్పూర్తితో నేను లేఖలు రాయడం ఆరోజుల్లోనే ప్రారంభించాను.కాలమెంత మారినా…లేఖల్లో మాత్రమే భావోద్వేగాలను పండించగలం.నారచన”సరికొత్త ప్రేమ లేఖ”(1982)నవల ఇప్పటికికూడా నిత్య నూతనమే అంటారు మిత్రులు.లేఖా ప్రక్రియను తిరిగి జ్ఞాపకం చేసిన శ్యామల గారికి ధన్యవాదాలు.

    Reply
  3. 3

    Syamala Dasika

    శ్యామల “తోకలేని పిట్ట తోడుగా” చాలా బావుంది. చదువుతుంటే పాత రోజులు గుర్తుకొచ్చాయి! పూర్వం రోజుల్లో విదేశాల్లో ఉంటున్న మాలాంటి వాళ్ళందరం ఈ తోకలేని పిట్ట, ముంగిట ఎప్పుడు వాలుతుందా అని రోజు ఎదురు చూసే వాళ్ళం. ఉత్తరంలో ఉన్న ఇంటి కబుర్లను పదేపదే చదువుకునే వాళ్ళం. ఇక్కడ ఇప్పటికీ “థాంక్యూ” లెటర్స్ చేతితో రాసి పంపుతూ ఉంటారు! శీర్షిక పేరుతో ఎన్నో మంచి విషయాలను తెలియచేస్తున్న రచయిత్రికి నా అభినందనలు.
    శ్యామలాదేవి దశిక
    న్యూజెర్సీ-యు ఎస్ ఎ

    Reply
  4. 4

    m.ramalakshmi

    సమాచార మాధ్యమాలు ఎన్ని వచ్చినా ఉత్తరాలకు వున్న ప్రాధాన్యతను చక్కగా కధలోపొందుపరచారు.మాటలకందని భావాలను సైతం అక్షరాలే అందిస్తాయి అన్నది అక్షరసత్యం.

    Reply
  5. 5

    Bhramara

    హైదరాబాద్, తేదీ : 09/03/2019. గౌరవనీయులైన ప్రియ రచయిత్రి శ్యామల గారికి , నమస్కారం. మీరు రాస్తున్న అన్ని ఆర్టికల్స్ క్రమం తప్పకుండా చదువుతున్నాను. చాలా బాగుంటున్నాయి. ఎన్నెన్నో అపురూపమైన పాతసంగతులను జ్ఞాపకం చేస్తూ సాగిపోతున్న ‘మానస సంచరరే ‘ కాలమ్ కు హ్యాట్సాఫ్. ఈసారి ‘ తోక లేని పిట్ట…..’ గురించి రాయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ట్రంకుపెట్టె లో పదిలంగా దాచుకున్న పాత ఉత్తరాల కట్ట లా ఎంతో ఆత్మీయమైన ఆర్టికల్ ….ఒకప్పుడు స్నేహితులమధ్యనైనా, బంధువులమధ్యనైనా అప్పుడప్పుడూ రాసుకునే ఉత్తరాలే బంధాలకు వారధిగా నిలిచేవి. మనసులోని భావాలకు అద్దం పట్టేటట్లుగా స్వదస్తూరితో రాసే ఉత్తరాలు ఎంతో ఆత్మీయతను మోసుకొచ్చేవి. క్షేమసమాచారాలతో పాటు ‘పిల్లలకు ఆశీస్సులు, పెద్దలకు నమస్కారాలు .. వంటి మాటలు ఉత్తరం అందుకున్నవారికి ఎంతో హాయిగా అనిపించేవి. కానీ ఇప్పుడలాంటి ఉత్తరాలేవీ ? చరవాణుల్లో సంక్షిప్త సందేశాలేగా …! కానీ అప్పుడప్పుడూ ఉత్తరాలు రాసుకోవాలి, మనసులోని భావాలను అక్షరాలలో ఆవిష్కరించి ఆత్మీయులతో పంచుకోవాలని మీరిచ్చిన సందేశం ప్రశంసనీయం. ద్వాపరయుగం నాటి రుక్మిణి లేఖ, అమాయకత్వం..చిలిపితనం కలగలిసిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ఎప్పుడో ఐదవ తరగతిలో చదువుకున్న చంద్రహాసుని కథ, చలం ప్రేమలేఖలులో ప్రేమలేఖ నిర్వచనం .. మళ్ళీ చదవడం ఆనందంగా అన్పించింది. చిట్టీ ఆతీహై …పాట, నెహ్రూగారు తన కూతురుకు, అబ్రహాంలింకన్ …టీచర్ కు రాసిన లేఖల ప్రస్తావన, గోపీచంద్ ‘పోస్టు చేయని ఉత్తరాలు’ …అన్నీ చక్కగా సందర్భోచితంగా కోట్ చేయడం, ఇనుపతీగకు గుచ్చిన ఉత్తరాల జ్ఞాపకం… చాలా బాగున్నాయి. పుల్వామా ఘటనను ఉటంకిస్తూ ‘ఈ ప్రశ్నలను ఏ దేవుడికి నివేదించాలి ?’ అన్న వాక్యంలో సమాజం పట్ల బాధ్యత, నిబద్ధత కలిగిన పాత్రికేయురాలి ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. ఈమధ్యకాలంలో దాదాపు అందరూ మరిచిపోయి, మరుగున పడిపోయిన …’తోక లేని పిట్ట’ ను మళ్ళీ పాఠకులందరికీ గుర్తుచేసిన మీకు ధన్యవాదాలు. ఎంతో చక్కని ఆర్టికల్ తో మాలోని పాత జ్ఞాపకాలను తట్టిలేపి ఉత్తరాల ఆవశ్యకతను సున్నితంగానైనా …బలంగా చెప్పిన మీకు అనేక అభినందనలు. ఇట్లు
    మీ పాఠకురాలు
    భ్రమర

    Reply
  6. 6

    prabhakaram,sivvam

    శ్యామలగారి తోకలేని.పిట్ట బాగుంది. ఉత్తరాలు వాటి పుట్టు పూర్వోత్తరాలు శ్యామలగారు తెలియజేసారు. శ్యామలగారికి అభినందనలు. శివ్వాం.

    Reply
  7. 7

    prabhakaramsivvam

    శ్యామలగారి తోకలేని పిట్ట గత చరిత్రను తెలియజెప్పింది. అభినందనలు. శివ్వాం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!