మీ తోటలో నే పెంచిన పూవులు
మరి మీ హృదయములో నేను
నా పెదవులపై మీరు వ్రాసిన వీలునామా
మన జ్ఞాపకం ఓ చిరునవ్వుకు చిరునామా
డా. హేమావతి బొబ్బు తిరుపతి వాసి.
వీరి ప్రాథమిక విద్య తిరుమలలో, ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఆర్ జి యు కె టి ఇడుపులపాయలో అధ్యాపకురాలిగా పనిచేసారు.