సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    Kadha sukhaantham 😊😊
    Sarve janah sukhinobhavanthu
    P. సావిత్రి

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    Congratulations on yr successful completion of novel.
    Dr.P.సుశీల

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    మీ నవల అప్పుడే అయిపోయిందా! పాజిటివ్ దృక్పథంతో నడిచి అన్ని సమస్యలకు పరిష్కారం చూపి ఏదో టానిక్ లా అనిపించింది.🙏🏼👏🏻👍
    RT Raju

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Very interesting novel.. Congratulations
    A. Raghavendra Rao

    Reply
  5. 5

    Durga pakalapati

    రచయిత్రి నవలను చక్కని పరిష్కారాలు తో చాలా అందంగా ముగించారు.ప్రస్తుతం సమాజంలోని అన్ని కోణాలను స్పృశించి,ఆలోచింపచేసేరు.ఇంకా ముందు ముందు కూడా మీనుంచి మంచి రచనలు ఆశిస్తూ ఇప్పటికి శెలవ్.ధన్యవాదములు

    Reply
  6. 6

    G.S.lakshmi

    ఎంచక్కని నవల. అందరూ సుఖంగా ఉండడానికి కుటుంబ సభ్యులందరూ ఒకరి నొకరు అర్థం చేసుకుని ఎలా మసలుకోవాలో తెలిపిన నవల. చిన్న చిన్న కారణాలకే కుటుంబాలు విడిపోతున్న ఈ రోజుల్లో అందరూ చదివి తీరవలసిన నవల. సమాజానికి కావల్సిన ఇలాంటి మాటలు చెపుతూ, మన ఆనందం మన చుట్టూ ఉన్నవారి ఆనందంలోనే ఉందన్న సత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన నవల.
    ఇంకొన్ని మంచి విషయాలతో ఈ నవల ఇంకా కొనసాగితే బాగుండేది. ఇంత చక్కని నవలను అందించిన రచయిత్రి గౌరీ లక్ష్మిగారికి అభినందనలు.

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Navala malisanja kenjaya nakaithe adhbhuthaha 💯💯💯💯💯💯💯💯💯
    గాయిత్రి

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    Madam mugimpu manasuku haayiga anipisthundhi. Patralali lo parivartan ravadam bhagundhi. On the whole the noval is very good, depicting the life styles of middle class minds. Thank you very much for sharing madam
    నిర్మలజ్యోతి, తిరుపతి

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    రెండు ఉగాది పండగల మధ్య సంవత్సర కాలాన్ని రచనా కాలంగా తీసుకుని ‘మలిసంజ కెంజాయ’ నవలని రాశారు గౌరీలక్ష్మి. సమకాలీన సమాజంలోని మూడు తరాల పాత్రలతో కూడిన వైవిధ్యభరిత కుటుంబాలలోని సమస్యలని , వాటి పరిష్కార మార్గాలని తనదైన హాస్య, వ్యంగ్య రచనా శైలిలో అందించారు.అరవైలు దాటిన సీనియర్ సిటిజన్స్ కి, విదేశాలకు పిల్లలని పంపించిన తల్లిదండ్రులకు తరాల అంతరం వల్ల ఎదురయ్యే సమస్యలు, వారికి కలిగే మానసిక వేదనలను ప్రస్తావించారు. విశ్రాంత ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ గురించి, ఆస్తిపరుల ఆస్తుల గురించి కుటుంబసభ్యుల మధ్య గొడవలను గురించి చర్చించే దిశగా కూడా నవల సాగింది. ఇవన్నీ మనందరి ఇళ్లలో కనిపించేవే! విభిన్న సామాజిక, ఆర్థిక వర్గాల కుటుంబాలని ఎంచుకుని ఆయా వర్గాలకు ఎదురయ్యే సమస్యలలోని తేడాలని సుస్పష్టంగా, సవివరంగా వివరించిన తీరు ప్రశంసనీయం. ఈ నవలలో రోల్ మోడల్ అయిన వసంత పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన రచయిత్రి అందరి సమస్యలని విని పరిష్కారమార్గాలని సూచించి కథని సుఖాంతం చేశారు. కాని వసంత తన కూతురి వల్ల ఎదురయ్యే సమస్యలని ఎవరికీ చెప్పుకో లేకపోవడం ఆమె పౌరుషాన్ని తెలియజేస్తుంది. భర్త, కొడుకులకు చెప్పుకున్నా లాభం లేదు. చివరికి కూతురి ఆడపడుచు వల్ల కూతురు కనువిప్పు కలిగి తల్లికి దగ్గరవడం కొసమెరుపు.
    కుటుంబంలో ఏ సమస్యలెదురైనా అందరూ కలిసి మనసులు విప్పి మాట్లాడుకుంటే చాలా వరకు Conversation ఈ నవలలోని పాత్రలు చెబుతాయి.
    వయోబేధమున్నా వసంత, పార్వతమ్మల స్నేహం, వారి ఆత్మీయ సంభాషణలు మనకి అటువంటి స్నేహబంధం కావాలనిపిస్తుంది.
    కాలేజ్ లో ప్రేమికుల విఫల ప్రేమ గాథనీ వదలలేదామె.మొత్తం మీద విభిన్న పాత్రలని తీసుకుని ఎక్కడా సాగదీయకుండా పాఠకులకి మనోరంజకంగా అందించిన రచయిత్రి అభినందనీయురాలు.. ప్రచురించిన సంచిక వారికీ ధన్యవాదాలు.
    పుట్టి నాగలక్ష్మి

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    I have read 22nd part.congratulations on excellent conclusion.Very positive, down to earth. Every person is unique. Vasanta is obviously the heroine.composed,calm and dignified.
    She is the personification of goodness and patience. Yes,retired Headmistress…
    Parvatamma is a model senior citizen.we all should take her as role model. Confident, bold,and soft spoken.Never compromising on self respect.
    All the best.
    శేషమ్మ

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    బహు చక్కటి నవల పూర్తయింది. ఆద్యంతం రచయిత్రికి భాష మీద ఉన్న పట్టు కనబడింది. సన్నివే శాల రూపకల్పన అద్భుతం. పేరులో లేని సరస్వతిని ఆమె స్వయంకృషితో సాధించుకుని,సాహితీ సరస్వతి అయ్యారు. వారికి నా ప్రత్యేక అభినందనలు.I am proud of you.
    ముళ్ళపూడి వెంకటరమణ

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారి ధారావాహిక “మలిసంజ కెంజాయ” ధారాళంగా సాగుతూ, అర్ధాంతరంగా అయిపోయినా, అర్థవంతంగా ముగిసింది. బహుశా పాఠకుల కోరిక వున్నా, రచయిత్రికి తీరిక లేక పోవడం వల్లే, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పాఠకులకే వదిలారు. బహుశా చదివి మర్చిపోయే కొందరు పాఠకులను వదలకుండా పట్టుకునే చతురత ఇదేనేమో.
    హూమ్. ఏం చేస్తాం!? ఫీల్ గుడ్ మరియు సందేశం ఇచ్చే రచనల పట్ల ఆసక్తి ఉన్న పాఠకులకు, ఇంతే ప్రాప్తం, అనే నిట్టూర్పు తప్పక తప్పదు. ఈ రచయిత్రి నుండి మరిన్ని మంచి రచనల కోసం ఎదురుచూసే వేలాది అభిమానులలో ఒకరుగా, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
    .. గోళ్ళ నారాయణరావు, విజయవాడ

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    Alluri Gouri Lakshmi: Gowri Lakshmi garu, 22 nd and final ep of Malisanjakenjaaya! is very nice with a happy ending. Gowri Lakshmi garu, you have taken up many issues being faced by many Senior Citizens and shown ways to resolve them in their Malisandhya to lead a happy life , in this Novel.
    Senior Citizens ee vayasulo ela vundalo, ela vundakoodado, enno vishayalanu sandarbhanusaranga vivida patrala dwara vivarinchina teeru chala bavundi, Thank you very much Gowri Laksmi garu for the very good Novel. Hearty congratulations to you. 💐💐💐👏🤝👍🙏.
    రాజేంద్ర ప్రసాద్

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    అప్పుడే అవగొట్టారా… ఇంకా కావాలి ఊఁ ఊఁ… చక్కటి ముగింపు తో దివ్యంగా ముగించారు.. ఇందులో డ్రామా లేదు… పాత్రల చిత్రణలో కృత్రిమత లేదు… విశ్లేషణత్మాకంగా సాగిన సత్య శోధన లో నూటికి నూరు శాతం విజయం సాధించారు… మెదడుకి పదును.. మనసుకి ప్రశాంతత.. ఆత్మకి తృప్తి కలిగించిన మీకు కృతజ్ఞతలు మరియు అభినందనలు బంగారం… 💐💐
    కాశింబి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!