సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    malapkumar@gmail.com

    నిజమే సుమీ మనం ఎన్ని మల్టీ టాస్కింగ్ లు చేస్తామో! ఇన్ని రోజులా ఆ ఆలోచనే రాలేదు. ఎంతైనా వదినగారి బుర్రబుర్రే. ఆ బుర్రే వేరు 🙂

    1. 1.1

      G. S. Lakshmi

      కదా. 😀

  2. 2

    alluri gouri lakshmi

    అద్భుతంగా నవ్వించేరు. నేనుమల్టీ టాస్కింగ్ చేస్తే ఏదీ సరిగ్గా రాదు. పాలు పొంగిపోతాయి.ఒకళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ ఇంకొకళ్ళకి పెడతా.ఆడియో కథ సగమే అర్ధం అవుతుంది.ఫోన్ లో అవతలి వాళ్ళు చెప్పిన పని ఫోన్ పెట్టగానే బుర్రలోంచి జారిపోతుంది. మరంచేత మీ వదిన గారు గ్రేటున్నర.నా అభినందనలు ఆమెకి.

    1. 2.1

      G. S. Lakshmi

      మీ అభినందనలు వదినకి అందచేస్తానుగా. 😀

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!