సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    rama sundari

    The Real Person!

    Author rama sundari acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author rama sundari acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ‘జియో ఔర్ జీనే దో’ స్ఫూర్తిలా ఉన్న నువ్వు బతుకుతూ వెయ్యి మందిని బతికించు అన్న స్వామీజీ ఉపదేశం మీ మంత్రాల వంటి పాటల ద్వారా కోట్లాది తెలుగు ప్రజలకి చైతన్యం రగిలిస్తున్నారు. అమ్మవారు ఎంచుకున్న మీరు అనుక్షణం ఆ స్ఫూర్తిని మీ పాటలు, సీరియల్స్, నవలల ద్వారా పంచుతున్నారు. ఈ సీరియల్ లో మనస్తత్వాల్లో అవసరమైన మార్పులు చేసుకుంటూ, ఆత్మ విమర్శ చేసుకుంటూ మనుషులు ఎదుగుతూ ఉండడం కనిపించింది. మహతి బండికి ఇరుసులాంటి పాత్ర. ఆమెకి అర్థం కాని లోతు లేదు, ఆమె ఎక్కని ఎత్తు లేదు. ఆమెకి అందరూ, అన్ని పరిస్థితులూ అర్థమవుతాయి. ఆ సమయానికి తగ్గట్టు వ్యవహరిస్తుంది. గొప్ప స్ఫూర్తినిచ్చే పాత్ర. తాతయ్య నుంచి ఆమె విషయాలు గ్రహించడమూ అంతే బాగుంటుంది. అయితే మరి నాలుగైదు వారాలైనా కొనసాగించి ఉంటే, సరిగ్గా ముగించేవారేమో అనిపించింది. ఏదో అదాటున, సడన్ గా ముగించినట్టు అనిపించింది. …చండి.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లి చాలా చాలా సంతోషం… న్యాయంగా చెప్తే రెండో భాగం చాలా పెద్దది అందుగురించి మొదటి భాగానికి ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చింది త్వరలో మళ్లీ కలుద్దాం మరోసారి ధన్యవాదాలు మీ అన్నయ్య భువనచంద్ర

      Reply
  2. 2

    Sailaja Ghatrazu

    The Real Person!

    Author Sailaja Ghatrazu acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author Sailaja Ghatrazu acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    Through Swamiji’s character you have given such wonderful message to one and all- how valuable life and how sweetly you can serve and laugh and enjoy being a living being. So much depth and makes one to think deeply. Each character is a Gem. Mahati is an inspiration – how to turn events into best opportunities in life. Missing reading it already. Waiting for the second part!! So please continue and keep up the great work!!

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      మొదటగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చదివిన వెంటనే స్పందించినందుకు రెండవది విజయదశమి శుభాకాంక్షలు మూడవది మీరు చెప్పినట్లుగా వీరులంతా త్వరగానే రెండవ భాగాన్ని ప్రారంభిస్తాను
      చాలా అమూల్యమైన స్పందనని ఇస్తూ నన్ను ప్రోత్సహించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
      మరో భాగానికి కూడా మీ సహాయ సహకారాలు లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భువనచంద్ర

      Reply
  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    The Real Person!

    Author ప్రొ. సిహెచ్. సుశీలమ్మ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author ప్రొ. సిహెచ్. సుశీలమ్మ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    భువన్ జీ!
    అన్యాయం. ఇలా హఠాత్తుగా మొదటి భాగం – తాత్కాలికంగా నైనా – ముగించేసారేమిటి? మహతి కథలో ఎందుకో ఇందిర అంటే నాకు నచ్చలేదు మొదటినుంచీ. కానీ ఈవారం ఇందిర తన చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించడం, ముఖ్యంగా మహతి వ్యక్తిత్వాన్ని గుర్తించడంతో ఆమె పట్ల గౌరవం కలిగింది.
    అల హిందీ సినిమా పూర్తయింది, మహి హైదరాబాద్ బయలు దేరింది – ఒక మంచి మలుపు దగ్గర ఆపేసారు. మహి లాంటి మణిరత్నం ఫాలాక్ష గళం పైకి చేరుతుందా, అభిమన్యు హృదయం పైకి చేరుతుందా!
    “వాళ్ళు” మొదటి భాగం కంటే రెండో భాగం అద్భుతం గా ఉంది. అలాగే మహిత కూడా రెండో భాగం మరింత ‘అల’రిస్తుందని ఆశిస్తాను.
    మంచి మనుషుల్ని ( పాత్రలు అనబుద్ధి కావడం లేదు) పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    తరువాయి భాగం కోసం ఎదురుచూస్తుంటాం.

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      సుశీల గారు నమస్కారం హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు
      ఇన్ని వారాలపాటు చక్కగా ప్రతి వారపు ఎపిసోడ్ చదివి నిష్కర్షగా మీ స్పందనను అందించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్సులు
      తప్పకుండా అతి త్వరలోనే మహతీ రెండో భాగంతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మరోసారి మరోసారి కృతజ్ఞతలు నమస్సులతో భువనచంద్ర

      Reply
  4. 4

    Sobharaja

    The Real Person!

    Author Sobharaja acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author Sobharaja acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    🙏
    ఆఖరి శీర్షిక ను కమ్మని పాటతో చక్కని కవితతో యథార్థ జీవిత సత్యాలతో ముగింపు పలికారు.
    నదిని కాలాన్ని జీవిత గమ్యాన్ని అద్భుతంగా స్పురింప జేశారు. నీటి బుడగల్లాంటి జీవితాన్ని నీటిలో ఉద్భవించే బుడగలతోసామ్యం చక్కగా ఉంది.
    ఒక్కొక్క character గత జ్ఞాపకాలతో వర్తమానపు సత్యాలతో భవిష్యత్తును చక్కగా మేళవించుకొనేలాగా చేశారు. చక్కగా వివరించి అన్ని పాత్రలకు న్యాయం చేసి ప్రతీ పాత్రను తీర్చిదిద్దారు. సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మహతిని మహోన్నతమైన వ్యక్తిగా మలిచారు. మీరు సృష్టించిన ప్రతి పాత్ర అద్భుత సృష్టి !!!!చాలా గొప్ప చిత్రీకరణ.
    ఈ నవలలో కథ పాత్రలను పోషించడంతో పాటు చక్కని కవితలతో ఆహ్లాదాన్నిచ్చారు.నోరూరించే వంటకాల గురించి చెపుతూ నోరూరింప చేసారు. హిమాలయాల గురించి ఆధ్యాత్మిక బోధ చేస్తూ, ఉత్తర భారత్ దేశపు అలవాట్లు ,ఆ ప్రాంతాల గురించి కళ్ళకు కట్టినట్లు వివరించారు. మీ బహుముఖ ప్రజ్ఞకు నా ధన్యవాదాలు. ఇది నవల అనడం కంటే అన్నీ కలబోసిన గ్రంథం (encyclopaedia )లాంటిది
    ప్రతి ఆదివారం మీ నవల కోసం ఎదురు చూసేదాన్ని. మీ తరువాతి భాగం కోసం ఎదురు చూస్తుంటాము
    🙏🌹🙏

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      శోభ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతివారం చదివి అద్భుతమైన స్పందన తెలియజేస్తున్నారు
      వారం మీ స్పందన ఒక చక్కని సమీక్షల ఉంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు భారీ మరియు తెలియజేస్తూకుంటూ నమస్సులతో విజయదశమి శుభాకాంక్షలతో
      భువన చంద్ర

      Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది యామిని గారి స్పందన: *మౌనం.. మౌనం.. మౌనం.. మౌనం.
    గుండె నిండా పేరుకున్న నిశ్శబ్దం. అప్పుడే అయిపోతే ఎలా..?
    త్వరగా 2 భాగం ఇచ్చేయండి మాకు😊🙏
    ఇంతటి మౌనంలో కూడా ఒకమాటైనా చెప్పాలనుంది.
    అల కలలా కదిలింది
    మహతి నిండుకుండలా నిలిచింది.
    పాలక్ష, అభిమన్యు
    తాతయ్య, తల్లి తండ్రి, చుట్టూ అనేక పాత్రలు అన్నింటిలో జీవితసారాన్ని నింపి పంచారు.
    ఇంకా పాదచారి గారి (అన్నీ మీ సృష్టే) కవితలు, పాత్రలు..
    👌👌👏👏🙏🙏 – యామిని*

    Reply
    1. 5.1

      BhuvanaChandra

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      The Real Person!

      Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
      Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

      యామిని గారు నమస్కారం. చాలా విలువైన స్పందన తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే రెండో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. భువన చంద్ర

      Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్తే భువన చంద్ర గారూ.
    ఈ వారంతో మొదటిభాగం అయిపోయింది. చాలా శుభాలతో ముగింపు చేసారు.
    జీవితం జీవించటం ఎలాగో పాత్రల అనుభవాలతో తెలిపారు. మానవతా దృక్పథంతో ఆలోచన
    ప్రేమించటం పంచుకోవటం, మనసులో మనసై జీవించటం, సాక్షిగా మౌనంగా జీవితాన్ని సాగించాలన్న మార్గం చాలా చాలా బాగుంది అభివందనాలు.
    పాదచారి కవిత, కవితా భావం భాషకి అక్షరాలు వెన్నెలా ఉన్న అసలు మూలం మనసుకి హత్తుకునేలా హాయిగా ఉంది.
    అభిమన్యు జీవితానికి మార్గం, అర్థం చూపించిన గురువుగారి మార్గదర్శకత్వం నిజంగా
    చాలా అనిర్వచనీయమైన సందేశం.
    మోక్షమంటే అర్థాన్ని చాలా అందంగా, అర్ధవంతమైన రీతిలో సూచించారు. అద్భుతం.
    పాత్ర పోషణలో మీరు చూపించిన మీ అభిప్రాయం ఆలోచన సంస్కారం లోతైన వనాసాగరం, చాలా
    విశాల ఔన్నత్యాన్ని సంతరించుకుంది అనిపించింది.
    ఈ విధంగా వ్రాయగలగటం అన్నది జీవితాన్ని సాక్షిగా ప్రేమగా భక్తిగా మౌనంగా ఒంటరిగా నిశితంగా పరిశీలించి చూసే వారు మాత్రమే వ్రాయగలరు.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు అండీ. ఆత్మ ప్రణామాలు.
    మరింత త్వరలోరెండో భాగం మా అనుభూతికి దగ్గరగా రావాలని ఎదురుచూస్తూ ఉంటుంది మనసు.
    త్వరలో రావాలని ఎదురుచూస్తూ ఉండే మీ అభిమాన పాఠకురాలు. రమాదేవి.*

    Reply
  7. 7

    BhuvanaChandra

    The Real Person!

    Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author BhuvanaChandra acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    రమాదేవి గారు చాలా ఓపికగా ప్రతివారం మహతిని చదివి చక్కని స్పందన తెలియజేసుకున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదా
    త్వరలోనే రెండో భాగంతో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు సెలవు మరోసారి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    Reply
  8. 8

    Rohini

    The Real Person!

    Author Rohini acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author Rohini acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఆదివారం వస్తుంది అంటే మహతి వస్తుంది ఏమివ్రాసారో అన్న ఆతురత 73 వారల నుండి. అద్భుతమైన, విశాలామైన భావాలు కలిగిన మహతి, కళ్యాణి, అహల్య, ఫాలక్ష, అభిమన్యు పాత్రలు కాస్తా మనసులో వ్యక్తులుగా చోటుచేసుకొన్నాయి అనే కంటే మీరు చేశారు. ఓ వ్యక్తిత్వ వికాస గ్రంధం లా ఉంది. సమస్య వస్తే ఎలా స్పందించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా సమన్వయం పాటించాలి నేర్పారు. సీరియస్ చర్చల తో బుర్ర వేడి ఎక్క కుండా మంచి, మంచి ఉత్తరాది, దక్షిణాది వంటలు నూరు ఊరించేలా వడ్డించారు. సినిమా రంగం అంటే ఏమిటి దాని వెనుక ఎంత వర్క్ ఉంటుంది చాలా బాగా పరిచయం చేశారు ఎన్నో విషయాలు. హృదయానికి ఆహ్లాదం కలిగించే కవితలు, తాత్వికతను బోదించేవి, ఆలోచింప చేసేకవితలు ఎన్నో పంచారు. మనిషికి కావలిసిన కొంచం ప్రేమ, కొంచెం ఆదరణ, తోడు ఎలా ఇవ్వాలో ఎలా తీసుకోవచ్చో “సెంట్రల్ కిచెన్ “కాన్సెప్ట్ తో చెప్పారు. ఎదో తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక అని పరుగులేట్టేవారికి అమూల్య మైన మానవ జన్మని ఎలా సార్ధకత చేసుకొని లోకంలో వున్న 4రోజులు హాయిగా ఎలా జీవించాలో సాక్షిగా ఎలా ఉండాలో బాగాచెప్పారు. ప్రతి వారం చివరిగా పాఠకులు వ్రాసిన స్పందనలు అద్భుతమైన చర్చా వేదిక లాగా అలరించి ఒక విషయాన్ని అనేక కోణాలలో చూడటం నేర్పింది. వారందరికి ధన్యవాదములు. ఇన్ని మంచి విషయాలు అందరికీ పంచుతున్న మీరు ఆరోగ్యం గా ఆనందంగా ఉండాలని ఆ జగన్మాతని వేడుకొంటూ ధన్యవాదములు తెలుపుతూ – రోహిణి 💐🙏🌹

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!