సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Sobharaja

    🙏ఈ శీర్షిక లో చెప్పుకో తగ్గ twist లు ఏమీ లేవు. అచ్య్చుత రావు పాత్ర ద్వారా సినిమా వాళ్ళ మీద ప్రజలకు ఎంత పిచ్చో స్పష్టంగా చూపారు. ఇంకపోతే మహతి మనసులో వాళ్ళ అమ్మ నాన్న,ఇందిర వాళ్ళ గురించిన సంఘర్షణ ఎంతో సమయోచితంగా ఉంది. ఒక ప్రక్క తల్లికి అన్యాయం చేస్తున్నాననే బాధ, ఇంకో మారు గాయపడిన మనసుకు ఊరటకలిగిస్తున్నాననే సంతృప్తి చక్కగా చిత్రీకరించారు. చివరలో కవిత అద్భుతంగా ఉంది.
    ధన్యవాదాలు🙏

    1. 1.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు శోభ రాజా గారు చాలా చాలా సంతోషం మీ చక్కని విశ్లేషణకి హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *చాలా బాగుంది అభివందనాలు.
    మహి ఆలోచనా సరళి, నడుచుకున్న విధానం చాలా విజ్ఞతతో కూడి ఉంది. పాపం పుణ్యం, తప్పు ఒప్పులు ఇవి క్రమశిక్షణతో ప్రశాంతమైన మనస్సుతో జీవితం జీవించాలని ఆశించి పెట్టుకున్న కట్టుబాట్లు అనుకుంటే
    మహి తీసుకున్న నిర్ణయం వల్ల ఒక నిస్సహాయ స్థితిలో తృప్తి లేని మనసు గల స్త్రీ కి తిరిగి ఓ మంచి స్త్రీ గా మారగలదు అనిపించింది.
    ఒక స్ర్తీ కి ప్రేమ భావం కలిగితే అది పొందటానికి అనుసరించే మార్గాలు వెతుక్కుని మరీ పొందటానికి ఆ తృప్తికి ఆశ పడుతుంది. ఆనందం పడుతుంది.
    సమాజంలో మానసిక ఆరోగ్యం అవగాహన చాలా మందికి ఉండదు.
    అది నిజమే అని భావించి నా వారు ధైర్యం స్వేచ్ఛ స్వాతంత్య్రం ఆనందం కోసం భయపడో ధైర్యం లేకనో సమాజ కట్టుబాట్లను ఎదరించలేకనో ఆ జీవితమే ఎలా ఉన్నా బ్రతికేయగలరు. బ్రతకలేని వాళ్లు ధైర్యంతో ముందుకు వెళ్ళిన వారిని చూసి భరించలేక అసూయతో కసితో మాత్రం మాట్లాడతారు. అది ఎంతవరకూ అయినా తీసుకు వెళ్ళగలరు.
    మీరు ఇందిర పాత్ర విషయంలో చాలా న్యాయం చేసారు. కనీసం 2024కి అయినా ఒక రచయితకి స్త్రీ మనసుని అవపోసన చేసి వ్రాసిన రచనా శైలి వచ్చినందుకు ఆనందంగా ఉంది అండి. హృదయపూర్వక ధన్యవాదాలు అండీ.
    ఇందిర పాత్రలోఒదిగి ఆలోచిస్తే మనిషికి సహజంగా లభిస్తే ఆ తృప్తితో అహం స్వార్థం, అసూయ పోయి – కడిగిన ముత్యం లాంటి హృదయం బయటకి వస్తుందనుకుంటూ ఉంటా. ఇందిర కూడా అలా మారుతుంది అని, ముందు వ్రాస్తారని ఎదురుచూస్తూ ఉండే పాఠకురాలు.*

  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. పుట్టుకతోనే మనిషి కులం మతం, ఆచారం, సంప్రదాయం, మంచి, చెడు చట్రాల నడుమ బందీ. మనసు గురించి పట్టించు కొనే అవకాశంఉండదు. లోకులు ఏమనుకుంటారో అనుకుంటూ గానుగ జీవితాలే ఎక్కువ. మనిషిని మనసుని దాటి హృదయం తో చూసి ఇందిర కు న్యాయం చేసారు.. కూర్చొని ప్రయాణంచేయలేని స్థితి నుండి నడిపించారు. మనసుకు వున్న శక్తి ఏమిటో చూపారు. ఎడారి లో దాహం తో అలమటించి పోయే ప్రాణానికి ఓ గుక్కెడునీళ్లు పోశారు 👌. సినిమా పిచ్చి అభిమానం ఎలా వుంటుందో బాగా చూపించారు అదీ మనసే కదా. అన్ని పొరలు తీసి హృదయం తో చూస్తే అంతా భగవత్ చేతన్యమే కాలం లో పుట్టి పోయే బుడగలమే ఈ కాస్త దానికి ఎన్ని బాధలో, ఆశలో -ధన్యవాదములు 🙏-రోహిణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!