సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    కళాశాల విద్యార్థుల పోటీలు సందర్భాన్ని తీసుకొని గేయ రచయిత భువన్ జీ పాటల, గాయకుల విశ్లేషణ చేసారు. ఇందులో వారు పోటీ కి ఎంచుకొన్న పాటలు అద్భుతమైనవి. చాలామంది పాటలని అప్పజెప్పినట్టు, అనుభూతి రాహిత్యం గా, పోటీ కోసమే అన్నట్టు వారు బిగుసుకు పోయి, గళాన్ని బిగబట్టి పాడతారు. నిజమైన న్యాయనిర్ణేతలు ఆ విషయాన్ని పెట్టేస్తారు. ముఖ్యంగా రఫీ లా పాటను “అనుభవిస్తూ” పాడడం…. అనడం చాలా కరెక్ట్ గా చెప్పారండీ భువన్ జీ!🙏

  2. 2

    Bhuvana Chandra

    హృదయపూర్వక ధన్యవాదాలు సుశీలమ్మ గారు. మీ స్పందన ఎప్పుడూ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది థాంక్యూ సో మచ్

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఈ ఆదివారం ముగిసింది మీ ఈ రచనతో.
    నిజం. కాలేజీలో గడిపిన రోజుల్ని చాలా కాలం తరువాత తిరిగి రాని అనుభవాల
    లోకంలోకి వెళ్లి పోయాను.
    నా గతం నాకళ్ళ ముందు రీళ్ళు తిరుగుతూ వున్నట్టుంది.
    నిజంగా ఆ రోజుల ఆనందాన్ని కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా పండించారు. ధన్యవాధాలు.
    ఆనంద అభినందనలు అండీ. సంతోషం.
    రమాదేవి

  4. 4

    యామిని

    ఒక్క మాటలో చెప్తున్నా గురువర్యా.. ఈ భాగంలో ప్రతీ వాక్యం విద్యార్థులకు, నిత్య విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంది.
    నమస్సులు మీకు 🙏🏻

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!