సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    పెళ్ళి మంత్రాలకి చావు మంత్రాలు కీ ఉండే వైబ్రేషన్స్ వేర్వేరు. వాటి అర్ధాలు తెలియక పోయినా ఆ శబ్దతరంగాలు మనసును తాకే విధం వల్ల తెలిసిపోతుంది.
    సత్యాకి వృత్తి పట్ల ఉన్న నిబద్ధత గొప్పగా చెప్పారు రచయిత. “గాత్ర శుద్ధి లాగానే పాత్ర శుద్ధి ఉండాలి”. అలాగే వండేవారి “శుద్ధి” కూడా ప్రధానమే. కొన్ని సందర్భాల్లో భారీగా వంటలు చేయిస్తున్నా – ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే ఎన్నెన్నో కళ్ళపడి డోక్కోవడం ఖాయం.

    Reply
    1. 1.1

      Bhuvana Chandra

      సుశీల గారు నమస్కారం. మీ చక్కని స్పందనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనెప్పుడూ మీ స్పందనకి ఎదురుచూస్తూ ఉఃటాను
      థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది రమాదేవి గారి స్పందన
    *శ్ర‌ీ భువన చంద్ర గారూ నమస్కారం అండీ. ఈ సంచికలో ప్రచురించిన మీ భావాలు, ఆలోచన విధానం, జీవితం జీవించాలంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ వివాహ వ్యవస్థ యొక్క విలువ దానిపట్ల గౌరవం చాలా అమూల్య మయినవి. చాలా చక్కగా రక్తి కట్టించారు చాలా సంతోషం వేసింది.
    విషయ విశ్లేషణ చాలా బాగుంది అభివందనాలు. మధ్యతరగతి వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చిందన్నరోజే చాలా వరకు సామాజిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
    ఈ రోజు ముఖ్యంగా మార్పురావాలి, మనుషుల ఆలోచనా విధానంలో.
    ఈ రోజు మీరు ఈ ముఖ్య విషయాన్ని ప్రస్తావించి చాలా విశ్లేషించి ఒక నిబద్దతని మా ముందుంచారు.
    చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది అండి. ఇంత మంచి స్పందన సంస్కారం కలిగిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అండీ.*

    Reply
    1. 2.1

      Bhuvana Chandra

      రమాదేవి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాదం వారం మీ స్పందనతో నాకు ఎంతో ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నందుకు నామవాకాలు

      Reply
  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. ఏ చదువులు చదివినా వృత్తి విద్యకున్న ప్రాముఖ్యత బాగా చెప్పారు. వంట కు వున్న ప్రాముఖ్యత చక్కగా వివరించారు. వండి వడ్డీచటము ఓ యోగమే అని వంట విలువ తెలియచేసారు. పాకశాస్త్రం మీద మీకు వున్న పట్టు అభిరుచి అభిమానం చాలా అరుదండీ. మీ అభిప్రాయాలూ, ఆలోచనలు ఎంతో ఉన్నతం గా ఊన్నాయి. ఈ రోజు యువత నేర్చుకోవలసినవి ఎన్నో వున్నాయి. పసందు అయిన భోజనం చేసిన దానికంటే ఎక్కువగా తృప్తి, ఆనందం మీ మహతి చదువుతుంటే వస్తోంది – ధన్యవాదాలు -Rohini

    Reply
    1. 3.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు రోహిణి గారు
      వారం వారం మీ స్పందన నాకు ఎంతో స్ఫూర్తిని ఆనందాన్ని కలిగిస్తోంది…
      మరోసారి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

      Reply
  4. 4

    Sobharaja

    🙏సత్య ద్వారా dignity of labour గురించి గొప్పగా చెప్పారు. మీ రన్నది నిజం. త్రికరణ శుద్ధితో ఆత్మ సంతృప్తితో ఏ పని చేసినా అమితానందం కలుగుతుంది. మీరన్నట్లు పెళ్ళి కి పెట్టే ఖర్చు ఇసుకలో పోసిన పన్నీరులా టిదన్ అవగాహన రావాలి. వివాహ వ్యవస్థ గురించి చక్కగా విశ్లేషించారు. సంఘంలో ప్రజల్లో రావలసిన మార్పులు గురించి మీ అవగాహన అద్భుతం. మీ నవలలు చదివే వాళ్ళల్లో కొద్ది మందిలోనైనా మార్పు రావాలని ఆశిస్తున్నాను. మీ నవలల్లో కథనాత్రమే కాదు అందులోని పాత్రల ద్వారా సామాజిక విలువల్ని ప్రబోధిస్తున్నారు. మీ అభ్యుదయ భావాలకు ధన్యవాదాలు🌹🙏

    Reply
    1. 4.1

      Bhuvana Chandra

      శోభ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వారంభారం ఇలా నా మహతిని విశ్లేషిస్తూ మీరు ఇచ్చే స్పందనలు.. నాకు మజంత స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి
      మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
      నమస్తులతో భువనచంద్ర

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!