సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    rama sundari

    ఇది పుస్తకంగా వచ్చినపుడు ఒక కొత్త చైతన్యం యువతని కదిలిస్తుంది. మహి పాత్ర అంత ఔచిత్యంతో నడుస్తోంది. విశ్వనాథ వారి సాహిత్యం ఆయన దార్శనికతకి అద్దం పడుతుంది. తెలుగు సాహిత్యంలో మకుటాయమానంగా వెలిగిన ఆయన రచనల్లో భారతదేశంలో వివిధ ప్రాంతాల గురించి ఆయన చేసిన వర్ణనలు ఎంతో విస్మయాన్ని కలిగిస్తాయి. అదే కవి దృష్టి, సృష్టి. మహి, తాతయ్యతో కలిసి పిల్లలకి చదువు చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఆదర్శాలు వల్లించడానికే కాదు, ఆచరించడానికి అని చెప్పడమే కదా. ఏమైనా, జగన్నాథ రథ చక్రాల్ని మీరు భూమార్గం పట్టిస్తున్నారు భయ్యా.
    చండి.

    Reply
    1. 1.1

      BHUVANACHANDRA

      ధన్యవాదాలు చండీ ఆయుష్మతీ భవ

      Reply
  2. 2

    కాదంబరి

    నమస్తే భువన చంద్ర గారు, మహిని చాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. తాతయ్య అమ్మమ్మ ను మిస్ చేయకుండా ఉండడానికి మహి ప్రయత్నం చాలా ఆదర్శ దాయకం. వారి సంభాషణ అంతా అక్షర సత్యాలను తెలియపరుస్తున్నాయి. భువన చంద్ర గారు మీకు మీరే సాటి. హ్యాట్సాఫ్ టు యు.
    కాదంబరి.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    ఆవేశం ఆర్ద్రత విషయం వివేకం మనిషి మనుగడ కోసం విలువలు పురోగతికి సోపానాలు. తనకేం కావాలో తెలియని స్థితి తెలిసింది నిలుపు కోవటం ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని మళ్లీ ఏమిఏమివ్వగలను అని ఆలోచించే మనిషి ఎక్కడ?
    సగటు మనిషి అవసరాలు అవకాశాలు ఆలోచనలు స్వార్థంగా తప్పితే సమాజపరంగా ఆలోచనలెక్కడ? భూమ్మీద పడినప్పటినుండీ మనిషి జీవితంలో స్వేచ్ఛ ఎక్కడ? జీవితం అంటే ఏమిటి అన్నప్రశ్నలు ఆలోచనా విధానం చాలా బాగుంది.
    కాలంలో అక్షరాలు కంటే గుండె లోతుల్లో ఆవేదన, ఆవేశం ఆర్ద్రత విషయం వివేకం మనిషి జీవితం మనుగడ గురించి మీ వ్వక్తీకరణ విషయ విశ్లేషణ చాలా అందంగా అధ్భుతంగా కనపడుతుంది. చాలా సంతోషం. ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ఇలా కూడా ఆలోచించే మనిషి ఉన్నారు. ధన్యవాదాలు అండీ. నమస్కారము.
    మీసాహిత్యంలో ఆవేశం ఆవేదన పరమార్థం ఉన్నవి. అన్నింటినీ మించి నిజాయితీ, వాస్తవకత ఉన్నాయి.
    జై జువాన్ జైకిసాన్.
    రమాదేవి

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది కాదంబరి గారి స్పందన*
    భువన చంద్ర గారు నమస్తే. మహి తాతయ్య అమ్మమ్మని మిస్ కాకుండా ఉండే దానికి తీసుకున్న చర్యలు చాలా ఆదర్శవంతంగా ఉన్నాయి.
    మహి తాతయ్య సంభాషణలన్నీ అక్షర సత్యాలు. భువన చంద్ర గారు మీకు మీరే సాటి. హాట్స్ ఆఫ్ టు యు.
    కాదంబరి

    Reply
  5. 5

    Rohini

    శ్రీభువన చంద్ర గారికి నమస్సులు. మనిషి సుఖ వంతమైన జీవనం కోసం కనిపెట్టిన వర్ణ, కుల, మత, వర్గ,భాషా మనిషిని పుట్టుకతో బందీ చేస్తున్నాయి. వస్తు మార్పిడి వ్యవస్థ పోయి డబ్బువచ్చి మనిషినుండి మానవతను దూరం చేసాయి. ఆ డబ్బు దాచు కోవటం, దోచుకోవటం కోసం మనిషి ఎంత నీచాని కయినా పాల్పడుతునన్నాడు. గ్రామ వ్యవస్థ పోయాక, కుల వృత్తులు పోయాక నిరుద్యోగము పెరిగిపోయింది. మహతి తాతయ్యను బాధ నుండి బయటకు తీసుకుని రావటానికి చేసే ప్రయత్నం ఎందరికో ఆదర్శ ప్రాయంగా వుంది. రాజకీయానికి నిర్వచనం కరెక్ట్ గా చెప్పారు “మనిషికి మనిషికి మధ్య అగాధం సృషించడమే రాజకీయం ”
    అన్నం పెట్టే పొలాలు ఆకాశ హర్మయ్యలుగా, కొండలు రోడ్లు గా మారి పోతున్నాయి అన్న మీ వేదన నిస్సహాయం గా చూడటం తప్ప ఏమీ చేయలేనంత గా సమాజంలో చోటు చేసుకుంది. నేడు సమాజాన్ని పీడస్తున్న ఎన్నో సమస్యలు వ్రాసారు. నేటి తరానికి ఇవి సమస్యలు అనిపిస్తాయో లేదో కుడా తెలియదు. యువత కొందరైనా ఈ సమస్యల మీద దృషి పెట్టాలని కోరుకొంటూ – ధన్యవాదములు – రోహిణి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!