సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    చండి

    సినిమా రంగంలో సదాశివరావు గారిలాంటి వ్యక్తులు, అలాంటి కథలూ చాలా అరుదుగానైనా సరే, ఉన్నాయన్నమాట. అదే సంతోషం.

    చండి

    1. 1.1

      Bhuvana Chandra

      థాంక్యూ చెల్లి థాంక్యూ సో మచ్

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    నమస్తే భువన చంద్ర గారూ. కథలో పాత్రలలో జీవించి జీవం పోశారు. కథలో పాత్రల పోషణకు నా ధన్యవాదములు. ఒక్కొక్క పాత్ర సంభాషణ నుండీ వస్తున్న మాటల సారం లోతుల్లో ఎన్ని నగ్నసత్యాలు. ఎంతగా అంటే గుండె లోతుల్లోకి వెళ్ళి కలవరపెడుతోంది. ఎన్నో రకాల కోణాల్లో సాగే పాత్రలో మనిషి జీవితం. నడుస్తూ నడిపించుతూ మరి కొందరు కనువిప్పుతో నడిపించుకునేలా మీ రచన పూర్తిగా
    జ్ఞాన శక్తి అనుభవంతో కూడిన అనుమతి స్థితి లోకి తీసుకెళ్ళింది.
    మీ రచనలో ఇంకా ఏదో ఉంటుంది తెలుసుకోవాలనే ఆసక్తి ఆతృతగా వచ్చే సంచికకై ఎదురు చూస్తూ ఉంటాం.
    అభినందనలు ధన్యవాదాలు అండీ, నమస్కారము.
    రమాదేవి

  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. సామాన్య మానవుడి కి అర్ధం అయ్యో రీతిలో కళ్ళకు కట్టినట్లు తెరవెనుక సినిమా ప్రపంచం కళ్ళకు కట్టునట్లు చూపిస్తున్నారు. ‘అద్భుతమైన సత్యమే అయినా అందరికి పనికి రాదు ‘. నీటికి భయపడే వాడు ఈత ఎలా నేర్చుకుంటాడు ‘అంటూ జీవనసత్యాలు చెప్పారు 👌. అతిభయస్తులు మృదుల లాగా ఎలావుంటారు, పక్కవాళ్ళని ఎలా బయపెడతారో బాగా వ్రాసారు.ఆడవారికి ఆర్థిక స్వాతంంత్రం కావాలని వ్రాసే మీకు 👏. బాహ్య మైన ఆడంబ రాలకు అతీతమైన సదాశివారావు గారి ప్రేమ అపురూపమైనది 👏. దగ్గర ఉండి ప్రపంచాన్ని చూపిస్తున్న మీకు హృదయ పూర్వక 🙏💐 – రోహిణి

  4. 4

    Sobharaja

    సినీ ప్రపంచంలో వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల గురించి ఎంతో అద్భుతంగా విశ్లేషించారు. ఇందులో సదాశివరావు గారి character ని గొప్పగా సృష్టించారు. నిజమైన ప్రేమకి పవిత్రమైన స్నేహానికి పరాకాష్ఠ ఆయన వ్యక్తిత్వం ఇంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ద్వారా నిజమైన విలువల్ని తెలియజేశారు. ధన్యవాదాలు🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!