సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. ఈ వారం మహతి కమ్మగా ఉంది. ఢిల్లీ చుట్టు ప్రక్కల కమ్మని వంటకాలు పరిచయం నోరు ఊరించే లా ఉంది.’నూర్ జహా ‘కవిత బాగుంది ఓ నిట్టూర్పులా. కలలు కన్నా కన్నీళ్లు ఎరుగని కలలు కనండి ‘అద్భుతమైన కొటేషన్ అండీ 👏. చిన్న పెద్ద కవిత లు ఏమీ వుండవు అన్నీ శక్తి కొలదీ ఆకాశంలో ఎగిరే పక్షులే అనే ఉపమానం బాగుంది 👍. ఎవరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఎవరు పైకి వస్తారో, కిందకు వెళ్తారో కాల చక్రం లో అనిపించింది ‘అల ‘ హారగోపాల్ జీవితాలు చూస్తే. చక్కని కధ 👌అందిస్తున్న మీకు ధన్యవాదాలు 💐👏

    1. 1.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు రోహిణి గారు మీ స్పందన నాకు చాలా బలాన్ని ఇచ్చింది

  2. 2

    చండి

    పాత్రలను నడిపించడంలో ఎంతో ఈజ్ ఉంది. నూర్జహానంటే జహంగీర్ భార్య నూర్జహాన్ కదా. ఆమె రాసిన కవితా అది.. ఎంతో బాగుంది. సినిమా అనేది ఎంతమంది నైపుణ్యాల కలయిక ఆ విషయం ఎంతో బాగా ఎస్టాబ్లిష్ అవుతోంది .

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శోభారాణి గారి స్పందన*
    ఇసుక తుఫాను గురించి ఎంతో వివరంగా కళ్ళకు కట్టినట్లు వివరించారు. ధన్యవాదాలు. బంగాళా దుంప స్టఫ్ చేసిన మిర్చీ బజ్జీ గురించి నోరూరించేలా వివరించారు. జానీ రెస్టారంట్ కరోలా బాగ్‌లో ఉందని, ఫలూడా బాగుంటుందని, పాలికా బజార్ ఒకనాటి కన్నాట్ ప్లేస్ అని, ఇలా ఢిల్లీ గురించి తెలియని వాళ్ళకు తెలిసేటట్లు చేసారు 🙏🌹
    శోభారాణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!