సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Kadambari

    భువన చంద్ర గారికి నమస్సులు.నవల చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది.మహతి అల కిచ్చే సలహాలు ఆమె వ్యక్తిత్వాన్ని వ్యక్తికరిస్తున్నది. మంచి నవల అందిస్తున్నందుకు భువన చంద్ర గారికి కృతజ్ఞతలు.
    కాదంబరి

    1. 1.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు
      ధన్యవాదాలు కాదంబరి గారు చాలా చాలా సంతోషం మీ స్పందనకి

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శోభ రాజా గారి స్పందన*
    మీ కథ చదివాను. ఎంతో knowledge ఉంటేనే కథ వ్రాయగలరు. దేశ కాల పరిస్థితుల గురించి,ఆయా ప్రదేశాల గురించి కట్టు బొట్టు ఆహారం సంప్రదాయాల గురించి తెలిసిన మీలాంటి వారి కథలు చదివితేనే మాలాంటి వాళ్ళకులోక జ్ఞానం వస్తుంది. నాకే కాదు పాఠకులందరికీ🙏🌹🙏👏👏👏👏💝😇
    శోభ రాజా

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    భువన చంద్ర గారూ నమనమస్సులు అండీ. సంతోషం వేసింది. ఎందుకో చాలా భయం, భాధ చెప్పలేను కానీ ఇప్పుడు హాయిగా ఉంది. కారణం అల్కా హిందీ ఫీల్డకి కొత్త కావటం, సినిమా జీవితంలో అనుభవాలు లేకపోవడం వల్ల తరుణి ప్రవర్తన వలన ఎలా స్పందిస్తుందో; దాని పర్యవసారం ఎలా ఉంటుందో అని. ధన్యవాదాలు అండీ. చాలా సంతోషం. ఇద్దరి మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడారు (చాలా సంసంస్కారవంతమైన రీతిలో). ధన్యవాదాలు అండీ. సినీ/చిత్రపరిశ్రమలోని తీరు తెన్నులు చాలా చక్కగా వివరించారు. స్త్రీ పాత్ర పోషణ అద్భుతం అనిపించింది నాకు. చాలా ధన్యవాదాలు అండీ. నమస్కారం.
    రమాదేవి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!