సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    సామాన్య ప్రజలకు సినీ లోకం లోలోపలి విషయాలు తెలియవు. అలాంటిది బాలీవుడ్ ప్రపంచపు తళతళలు చూస్తుంటే అల తో పాటు నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది. మన శ్రీదేవి కూడా బాలీవుడ్ ని ఏలిన చక్రవర్తిణి కదా!
    పనిలో పనిగా మధ్యలో “మధ్యతరగతి మందహాసాన్ని” ఉన్నది ఉన్నట్లు చెప్పడం బాగుంది భువన్ జీ!

    1. 1.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు సుశీలమ్మ గారు హృదయపూర్వక ధన్యవాదాలు
      మీ స్పందన ఎంతో ఎంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చింది

  2. 2

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు. ఓసినిమాతెర మీదకురావటానికి తెర వెనుక ఎంత వర్క్ వుంటుందో ఎంత శ్రమ వుంటుందో కళ్ళకు కట్టినట్లు వ్రాసారు. ఓనటి మహా నటి గా మారటానికి తిమ్మిని బొమ్మి చేసే ప్రక్రియ ఓహో అనేలా ఉంది. మధ్య తరగతి మనస్తత్వం బాగా జల్లెడ పట్టారు. సినీ స్టూడియో తళుకు బెళుకు లు ఓహో అనిపించే లా వున్నాయి అండీ – ధన్యవాదాలు 💐- రోహిణి

    1. 2.1

      Bhuvana Chandra

      చాలా చాలా సంతోషం రోహిణి గారు చక్కని స్పందనతో నాకెంతో స్ఫూర్తిని కలిగించినారు
      థాంక్యూ సో మచ్

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    భువన చంద్ర గారూ, మీరు వ్రాసిన రచన ఒక మెరుపు తీగలా ఉంది అండి. సినిమా జీవితంలోని ప్రతి కోణం నుండి మెరుగైన వైవిధ్యం ఉన్నది ఉన్నట్లు చూపించారు. ఏమీ లేకపోయినా అత్యద్భుతంగా చూపించగల శక్తి ఒక్క
    సినీ జగత్తులోనే ఉందేమో. ఈ రంగుల వలయంలో అలా అల్కగా మారి మరి ఇంక ముందు చాలా ఆసక్తిగా తీసుకు వెళ్ళి మమ్మలని ఎక్కడకి తీసుకు వెళ్ళి వదులుతారో. చాలా బాగుంది. అభివందనాలు.
    రమాదేవి

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమా సుందరి గారి స్పందన*
    జనానికి వాస్తవం కంటే మాయ ఎక్కువ ఇష్టం. హీరోయిన్ పేరు మార్పుకి వెనకాల ఉన్న గాధ చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం మనిషిని మహనీయుడిగా చేయడంలో కొంతమంది పాత్ర ప్రముఖంగా ఉంటుందని తెలుస్తోంది. సిర్సా విశేషాలు మరికొన్ని వివరంగా తెలుసుకోవాలని ఉంది.
    రమా సుందరి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!