సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మొదటి సినిమా హిట్ అయిందో లేదో అల జీవితం అందమైన మలుపు తిరిగింది. “లంచ్” కి “డిన్నర్” కి ఆహ్వానిస్తే ఆలోచించుకోమని, సున్నితంగా తిరస్కరించమని చెప్పేవారున్నారు. కానీ కన్నతండ్రి ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం ఆమె పేరు వాడుకోవాలని ప్రయత్నిస్తే ఏం చేయగలదు! సమస్య వస్తే పారిపోవడం కాదు, ధైర్యం గా ఎదుర్కోవాలని మహతి చెప్పిన సలహా పాటించి ప్రస్తుతానికి గట్టెక్కింది అల.
    రంగుల చిత్రసీమ వెనుక దాగివున్న “చీకటి” ని చూపిస్తున్న భువన్ జీ! అభినందనలు!!

  2. 2

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నామస్కారములు. జీవితాన్ని వైకుంఠ పాళి తో పోలుస్తారు. అల అదృష్టం నిచ్చెన ఎక్కిస్తున్నా పామూలాంటి తండ్రి అలని కిందకు లాగివేస్తున్నాడు. సుఖం దుఃఖం, చేదు తీపి అన్నీ అనుభవిస్తూ ఎలా బాలన్స్ చేయాలో బాగా వ్రాస్తున్నారు. తెర మీద వెలిగే తారల వెనుక చీకటి ఎలావుంటుందో సినిమా చూపిస్తున్నారు. నేర్చుకో వల్సిన విషయాలు చాలా ఉన్నాయండి -ధన్యవాదములు 💐- రోహిణి 🙏

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    చీకటి వెలుగుల ప్రపంచంలో అల ఒక అలగా ప్రవేసించింది. అలా ఒక సినిమా జీవితం విజయవంతంగా పూర్తి అయ్యింది. దాని ఫలితం తండ్రి ప్రవర్తన, మనోభావాలను ఎదుర్కోవడంలో మహి సలహాతో ముందుకు ధైర్యంగా అడుగు వేసుకుంటూ తల్లి మాటలు సలహాలు మాటున ఆవేదనను అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు రానుంది.
    సమస్యలనుండి పారిపోవటం కాదు, ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నది ఒక పచ్చినిజం. చాలా మంచి సందేశం. నిజంగా ప్రతి ఒక్కరూ స్పందించే విషయం. సినిమా జీవితంలోని సాధక బాధకాలు మనోభావాలు చాలా విశ్లేషించి వివరించారు. చాలా బాగుంది అభివందనాలు.
    చాలా సంతోషం కలిగింది. మీరిచ్చిన సందేశం చాలా మందికి ఆమోదయోగ్యం. ధన్యవాదాలు అండీ నమస్కారము.
    రమాదేవి

  4. 4

    యామిని

    గురువర్యా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న మాట అక్షరాలా నిజం.
    అల చుట్టూ పరిస్థితులు తన చుట్టూ మనుషులయొక్క నడవడికలూ విభిన్న మనస్తత్వాలు మాకు ఒక (జీవనసారం) పాఠంలా తోస్తున్నాయ్.
    ఆసక్తికరంగా సాగుతోంది.
    నమస్సులు మీకు 🙏🙏

  5. 5

    Sailaja Ghatrazu

    This is going on very interesting. Each character is unique. Their struggles and troubles are unique. But the fact is that they are facing and resisting is so awesome. Through this story you are revealing how to become a Gem oh character like Mahathi- the values to adapt and how to adapt realize and bounce back like Ala. Through this journey you are bringing the life’s lessons. Thanks for your insights and service to our communities.
    Sailaja

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!