సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మహతి అన్న సురేన్ ఫ్రెండ్ ఫాలాక్ష పాత్ర చాలా హుందా గా ఉంది. ఎంతైనా ఆర్మీ వారు కదా, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ధైర్యం, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం ఉంటుంది. అల కి మంచి రక్షణ లభించింది.
    భువన్ జీ! రాత్రి టిఫెన్స్, పొద్దున ఫాలాక్ష అక్క గారింట్లో టిఫెన్స్ వర్ణించి, వర్ణించి మా నోరూరించారు సుమా. ఎంతైనా మీ గోదావరి వారి వంటకాలే వేరు కదా!

    1. 1.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు సుశీల గారు
      మీ స్పందన కోసం వారం వారం ఎదురు చూస్తాను ఎదురుచూసినట్టే మీ కామెంట్ చక్కగా వస్తుంది చాలా చాలా ఆనందిస్తాను థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  2. 2

    Kadambari

    మహతి నవల చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. పాలక్ష క్యారెక్టర్ చాలా బాగా మలచారు. కల్యాణి స్నేహపూరిత.టిఫిన్స్ ,భోజనం చాలా నోట్లో నూర్ నీరూరించేటట్లుగా వర్ణించారు భువన చంద్ర గారు.ధన్యవాదాలు.
    కాదంబరి.

    1. 2.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు కాదంబరి గారు థాంక్యూ సో మచ్
      మీ స్పందన చాలా స్ఫూర్తినిచ్చింది థాంక్యూ

  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్రగారికి నమస్కారములు. ఆర్మీ ఫీల్డ్ ఎలావుంటుంది అందులో వుండే వారి క్వాలిటీస్, డిసెప్లైన్ ఎలావుంటాయో బాగా పరిచయం చేస్తున్నారు. అద్భుతమైన దక్షిణాది వంటకాలు నోరు ఊరించేలా వర్ణించారు. వడ్డించ టంలో క్రమంకూడా ఉంటుంది ఎలా గో చక్కగా వర్ణించారు. మహతి చాలా బాగా వస్తోంది – ధన్యవాదములు 🙏- రోహిణి

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    ఈ సంచికలో ప్రస్తావించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే సమస్యలు వచ్చినపుడు ఎలాంటి వారికైనా రావచ్చు భయం. సమస్యని సాక్షిగా చూడకలిగినపుడు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. మహి
    సమస్య లోతుల్లోకి వెళ్ళక సాక్షిగా ఉంది. మంచి సలహా మంచి సహాయం అందచేసింది. పాలాక్ష కూడా మంచి సంపూర్ణ వ్వక్తి కావటం కథ తేలికగా అందంగా ఆనందంగా ముందుకు వచ్చింది. ఒక మంచి గృహంలో మంచి గృహిణి చేతి వంటలు, రుచులు, మర్యాదలు చదువుతుంటేనే కడుపు నిండుగా అనిపించింది.
    కథని ఇంతవరకు తీసుకు వచ్చింది ఒడుదుడుకులు సమస్యలతో అయినా మనిషి జీవితంలో ఎప్పుడు ఎలా ఉండాలని ప్రయత్నం చేశారు చాలా సంతోషం వేసింది. బాగుంది చదవటానికి ఆలోచనకి హాయిగా ఉంది. ధన్యవాదాలు భువన చంద్ర గారూ.
    రమాదేవి

  5. 5

    Bhuvana Chandra

    రమాదేవి గారు ప్రతివారం మీ స్పందన నాకు చక్కని స్ఫూర్తి కలిగిస్తుంది ఇంకా బాగా రాయాలని తపన కలుగుతుంది ధన్యవాదాలు

  6. 6

    యామిని

    అల కు మంచి అతిధ్యం దొరికింది. చదవగానే హాయి అనుభూతి కలిగింది గురువర్యా..
    అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారుకదా
    మీ అన్ని రచనల్లో అది కచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. తినే పదార్ధాలు ఏవైనా సరే హాయిగా ఆస్వాదిస్తూ గౌరవిస్తూ తినాల్సిందే.. వందనాలు మీకు 🙏🙏
    (ఇంకో మాట ఏంటంటే గురువర్యా
    చిన్న హోటల్ లో మంచి ఫుడ్ తో పాటు
    కళ్యాణిగారు చేసిన పదార్ధాలు అన్నీ మేమూ తినేసినట్టే అన్నమాట👌😊 )

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!