సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    యామిని

    ఈ భాగం చదువుతూ ఉండగానే ఎందుకో మనసుని మౌనం అవహించేసింది గురువర్యా!
    చివరికి వచ్చేసరికి హృదయస్పందన వేగమైంది. అనంత గురించిన తెలియని కంగారు దరిచేరి వచ్చే వారం భాగం కోసం ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నాను.
    (ఆ ఆత్రుతలో ఏదో అర్థం కాని, వ్యక్తపరచలేని సంధిగ్ధ భావన కూడా గురువర్యా) మానవ సంభందాలు, మనస్తత్వాలు వివిధరూపాల్లో పాత్రలుగా మలిచి చక్కగా ఈ సీరియల్ లో మాకు అందిస్తున్నారు.
    🙏నమస్సులు మీకు🙏

    1. 1.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు యామిని గారు ఈ వారం ఎపిసోడ్ ని చక్కగా సమీక్షించినందుకు మరీ మరీ మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

  2. 2

    లలితా శివ జ్యోతి

    ఆల ని సర్రీ నీ భలే కలిపేశారు అర్థం చేసుకుంటే అందరు చుట్టాలే. ఆవును జీవితమనే పాఠశాల నేర్పిన పాఠాలు ఎక్కడా నెేర్చుకోలేనివి పరీక్షలు పెట్టి ఓడించి గెలిపిస్తుంది. అక్క సినిమా అన్నీ దశలు పూర్తి చేసుకొని release అవడం ఎంత కష్టమో తెలుసుకుంటున్నాం 🙏🏻🙏🏻

    1. 2.1

      Bhuvana Chandra

      థాంక్యూ లలిత శివ జ్యోతి గారు చక్కగా అలతి అలతి పదాలతో మీ స్పందన తెలియజేసికునందుకు హృదయపూర్వక ధన్యవాదాలు

  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఏ మగువ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం! సరస్వతి జీవితం వెనుకా ఏవో నీలినీడలు. వాళ్ళమ్మ – చదువుకునే రోజుల్లో ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్న ఉమాసుందరి పెళ్ళి తర్వాత మహా మౌనం లోకి వెళ్ళిపోవడం ఎంత విషాదం!
    భువన్ జీ! నా చిన్నప్పటి నుంచీ చూస్తున్నా, హీరో చుట్టూ వెయ్యి మంది రౌడీలు ఉన్నా చాలా క్రమశిక్షణతో ఒకరి తర్వాత ఒకరు ఆయుధాలతో దాడి చేసి ఒక్క సెకనులో ధడేల్మని పడిపోతారు.ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ కంపోజ్ చేస్తారు ఫైట్ మాస్టర్స్. ఎంత అసహజం!

  4. 4

    Bhuvana Chandra

    సుశీల గారు హృదయపూర్వక ధన్యవాదాలు చక్కగా చదివి చక్కగా స్పందించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    మీరన్నట్లు దశాబ్దాలు గడిచినా శతాబ్దాలు గడిచినా స్త్రీ ల యొక్క పరిస్థితులు మారలేదు
    రోజు రోజుకి దిగజారి తోనే ఉంది
    ఏదేమైనా మీ స్పందనలోనే నిజాయితీ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది మరోసారి ధన్యవాదాలు

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    నమస్సులు
    సినిమా, జీవితం రెండిటి పరిస్థితుల్లో మనుషులు మనసులు ఎలా ఉంటాయన్నది తెలియచేసారు.
    సమత్వంతో, తెలివితేటలతో జీవితం జీవించాలి అనిపించింది.
    బాగుంది సార్. మీరు స్త్రీలు పట్ల చాలా శ్ర‌ద్ధగా, జాగ్రత్తగా అవసరం బట్టీ ఎంతవరకూ సబబు అని ఆలోచించి విశ్లేషించే ప్రయత్నం చేశారు. అభివందనాలు
    రమాదేవి

    1. 5.1

      Bhuvana Chandra

      థాంక్యూ రమాదేవి గారు హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  6. 6

    Bhuvana Chandra

    థాంక్యూ లలిత శివ జ్యోతి గారు చక్కగా అలతి అలతి పదాలతో మీ స్పందన తెలియజేసికునందుకు హృదయపూర్వక ధన్యవాదాలు

  7. 7

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. మనుషుల్లో వుండే అర్ధం పర్ధం లేని అసూయ ఎలా ఎదుటివారి మీదకు వెళ్ళగ్రక్కు తారో సర్రీ పాత్ర ద్వారా, మనని విమర్శించిన్నా కూల్ గా ఎలా ఉండాలి ఓపిగ్గా ఎలా సమాధానం తిప్పి కొట్టాలి అల కారక్టర్ ద్వారా బాగా వ్రాస్తున్నారు. “అమ్మ అంటే నిరంతరం పనిచేసే ఓ యంత్రం ” ఎంత చక్కని పరుశీలన🙏. సినిమా పరిశ్రమ లోని అన్ని కోణాలు మంచి, చెడు విశ్లేషణ కళ్ళకి కట్టినట్లు వ్రాస్తున్న మీకు ధన్యవాదములు -రోహిణి

    1. 7.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు రోహిణి గారు చక్కగా చదివి సమీక్షించినందుకు కృతజ్ఞతలు

  8. 8

    Kadambari

    మహతి నవల చాలా ఇంటరెస్టింగ్ గా సాగుతోంది. అల ద్వారా కథ నిర్మహమాటంగా
    సినీ జీవితం కళ్ళ ముందుంచారు.ఇక ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేశాడు అని కథ సస్పెన్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను.
    కాదంబరి

    1. 8.1

      Bhuvana Chandra

      మీ స్పందనకి ధన్యవాదాలు కాదంబరి గారు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!