సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * ఈవారం ‘మహాభారత కథలు’లో దుర్యోధనుడి ఘోషయాత్ర సందర్భంగా గంధర్వరాజు చిత్రసేనుడుతో యుద్ధం గురించి, బాలలకు అర్థం అయ్యేటట్లు సులభశైలిలో చక్కగా వివరించారు రచయిత్రి. అర్జునుడు అజ్ఞాతవాసంలో ఉత్తరకు నాట్యం నేర్పుతాడు. ఆ అర్జునుడికి నాట్యం నేర్పింది ఈ చిత్రసేనుడే!.. (అర్జునుడు పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతాస్త్రం సాధించినప్పుడు ఇంద్రుడు స్వర్గానికి ఆహ్వానించి అర్ధసింహాసనం ఇచ్చి అభినందిస్తాడు.. ఆ సందర్భంలో నాట్యం నేర్పుతాడు చిత్రసేనుడు.. స్వర్గంలో ఐదు సంవత్సరాలు ఉంటాడు అర్జునుడు).*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!