సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    ఉషారాణి పొలుకొండ

    ఆహా..ఆ మహానటి శ్రీమతి సావిత్రి గారి జీవిత విశేషాల్ని మీ అద్భుత వ్యాఖ్యానం తో మా ముందుకు తీసుకొచ్చి మరల ఆమె ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు మేడం..🙏💐💐 …

    Reply
  2. 2

    Pavani

    మహానటి అనే పేరు వినగానే కలిగే మేను పులకరింపు, ఆవిడ పలికించే నటనా భావనలు ఇది చదివేటప్పుడు మా మోములో -తనువులో కూడా ప్రతిధ్వనించేలా రాసారు మేడం. మా తరానికి తెలియని చాలా విషయాలు చెప్పారు మేడం. చాలా మంచి ఫీలింగ్ కలిగింది మేడం చదివిన తర్వాత. Thank you madam

    Reply
  3. 3

    నరహరి శెట్టి ప్రసాద్

    మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే అయినా, ఆ జ్ఞాపకాలు మళ్ళీ నాగలక్ష్మి గారు స్పురణకు తెచ్చారు. ముఖ్యంగా నాగలక్ష్మి గారు స్టాంపులు సేకరణ హాబీ తో ఏ రచన చేసిన ఆయా సందర్భాల స్టాంపులు ఆమె దగ్గర ఉండటం, స్టాంపు విడుదల చేసిన సందర్భాన్ని వివరించడం ముదావహం.అభినందనీయంరాలు నాగలక్ష్మి గారు.

    Reply
    1. 3.1

      పుట్టి. నాగలక్ష్మి

      ధన్యవాదాలు ప్రసాద్ గారూ

      Reply
  4. 4

    భవానీ దేవి

    సావిత్రి ఒక చారిత్రి.ఆమెను ఒకసారయినా చూడలేదని బాధమిగిలింది.అలాంటివాళ్ళు అమాయకత్వం వల్ల జీవితాన్ని విషాదం తో నింపుకుంటారు. ఆడ దేవదాసు…ఆ మహానటి. నాగలక్ష్మి గారికి, సంచిక వారికి కృతజ్ఞతలు.. అభినందనలు. భవానీ ద్వి

    Reply
  5. 5

    పుట్టి. నాగలక్ష్మి

    ధన్యవాదాలు భవానీదేవి గారూ! నమస్కారములు. 🙏🏻🙏🏻🙏🏻

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!