Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురమైన బాధ – గురుదత్ సినిమా – కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన

మయం చెక్కిలి పైన  కన్నీటి చుక్క అతని జీవితం…

మధురమైన బాధలను మరపురాని సినిమాలుగా మలచిన ప్రతిభ అతనిది.

సున్నితత్వానికి, సృజనాత్మకతకు మారుపేరుగా నిలచిన సున్నిత మనస్కుడు, గురుదత్ సినిమాల సమగ్ర విశ్లేషణ

~

హసీన్ సితం

మధురమైన బాధ – గురుదత్ సినిమా

వారం వారం సంచికలో, సినీ ప్రేమికులకు ప్రత్యేకం.

దిలీప్ కుమార్ 64 సినిమాల విశ్లేషణ ‘తెహజీబ్ కా బాధ్షాహ్‘ తరువాత రచయిత్రి పి. జ్యోతి మరో అద్భుతమయిన కళాకారుడి కళాసృజనకు అర్పిస్తున్న నివాళి.

~

హసీన్ సితం

మధురమైన బాధ – గురుదత్ సినిమా

తప్పక చదవండి…. వారం వారం.. సంచికలో

Exit mobile version