సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. P. V. Krishna Rao: *Taking us to ORIGIN of cine song and dance is simply superb.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. V. V. Ramarao: *Excellent Sir.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎన్. గోపి గారి స్పందన: * గొప్ప సమాచారం సార్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కరుణ కుమార్ గారి స్పందన: * The article is very good. Informative. భాష ఇంకొంచం సరళం చేయగలిగితే ఇంకా బావుంటుంది.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గాంధీ గారి స్పందన: *సింగింగ్ ఇన్ ది రెయిన్‌ను హర్షాతిరేకంగా ప్రవచించారు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనిల్ అట్లూరి గారి వ్యాఖ్య: *‘Singing in the rain’ is a wonderful song. Thanks to you I could watch it again. But then the joke is.. ఆ సాంకేతిక వివరాలు చదివిన తరువాత ఆ పాటను మళ్ళీ చూస్తే కలిగే ఆనందం ద్విగుణికృతం అవుతుంది. అలాగే ఆ రాజ్ కపూర్, నర్గిస్ పాట ‘ప్యార్ హువా’. వాన నేపథ్యంతో షూట్ చేసిన కొన్ని సినిమాలు, పగలే ‘రాత్రి’ని చూపిస్తూ తీసిన కొన్ని సెట్స్ స్టూడియోలలో చూసిన అనుభవాలు/ జ్ఝాపకాలు వున్నాయి నాకు. రాజ్‌ కపూర్‌ని ప్రత్యక్షంగా కలిసిన సందర్భం కూడా వుంది. చక్కని వ్యాసం. మరీ ముఖ్యంగా ఒక వీక్షకుడిగా ఆ వివరాలు తెలియజేయడమంటే ఒక ఛాయగ్రాహకుడు కాకుండా విశేషమే.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పులగం చిన్నారాయణ గారి వ్యాఖ్య: *చాలా డీటెయిల్డ్‌గా, కళ్ళకు కట్టినట్టుగా రాశారు. రచయితలకు అభినందనలు. మీ ‘సంచిక’లో మరో గొప్ప శీర్షిక అవుతుంది. పుస్తకంగా కూడా రావాల్సినంత కంటెంట్ ఉంది 🙏💐👏*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విహారి గారి స్పందన: *🙏🙏 ఏమి చెప్పగలం స్వామీ… పాలకోడేరు, శ్రీదేవి మురళీధర్, ఎస్ వి రామారావు వంటి వారిని మించి పోయారు మీరు. Shot divisions, light and shade adjustments, actor’s నటనా వైదుష్యం – అన్నీ చెబుతున్నారు. వీటికి తోడు చరిత్ర పాఠాలు!!!!! నమో నమః. ‘వర్షం’ (ప్రభాస్ అండ్ త్రిష— పెందుర్తి స్టేషన్) రాలేదు. హృదయ పూర్వక అభినందనలు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చివుకుల శ్రీలక్ష్మి గారి వ్యాఖ్య: *ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. విషయ సేకరణ, చిత్రీకరణ, వాస్తవాలు, నటన, హావభావాలు, everything related to the song only. no deviation. beautiful.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వరిగొండ కాంతారావు గారి స్పందన: *ఆనందాన్ని తట్టుకోలేక కన్నీరు ఉబికి వస్తుంటే అక్షరాలు అలుక్కుపోతుంటే కళ్లు తుడుచుకుంటూ చదువుకొన్నాను. అభినందనలండి.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మలతా జయరాం గారి వ్యాఖ్య:*వర్షాన్ని తెలుగు వారికి ఇంత బాగా వివరించిన వ్యక్తి, బహుశా మీరొక్కరేనేమో. ఆ సన్నివేశాలను మళ్ళీ చూడాలనిపించేలా రాశారు. Thank you.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!