సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. C. S. Rambabu: *Introduction is very lengthy. Could have come straight to the point. We need more examples to connect.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విహారి గారి స్పందన” *🙏🙏బాగుంది. very rich in content. But, it’s useful ONLY to music directors, directors, singers and technicians, I feel. But not to music lovers . Ok, if our target group belongs to them only.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుహాసిని గారి స్పందన్: *అనాలిసిస్ బావుంది. ఇంకా కొన్ని ఉదాహరణలిస్తే బాగుంటుంది.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *సంగీతం సినిమా హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. నిశ్శబ్దం ప్రాధాన్యతగా తీసే చిత్రంలో కూడా ఎప్పుడో వచ్చే చిన్నపాటి వయోలిన్ శబ్దం, లేదా గిటార్ ఇత్యాది పరికరాల శబ్దం ఒక్కసారిగా ప్రేక్షకులని ఉలిక్కిపడేలా చేస్తుంది. సంగీతానికున్న ప్రత్యేకత ఎంత చెప్పినా తక్కువే.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Mallikarjun: *Very nice. Can be analysed more with situational examples. Better to minimise repetitive analysis. Overall a very good subject, having loads of subjects to dwell on.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిశ్చంద్ర గారి స్పందన: *👌👌 వ్యాసం బాగుందండి.. పాశ్చాత్య నేపథ్యసంగీతంతో మన పాటలు ఏ విధంగా భిన్నమో చెప్పడం బాగుంది.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భువనచంద్ర గారి వ్యాఖ్య: *శంతను-శర్మిష్ట గారు చాలా శ్రమ తీసుకుని అనేక విషయాలని సేకరించి ఈ శీర్షికని మనకి అందిస్తున్నారు. వారికి నా అభినందనలు శుభాకాంక్షలు..*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుంధర గారి వ్యాఖ్య: *విలువైన సమాచారాన్ని పాఠ్యాంశ రూపంలో అందించారు*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మనాభరావు గారు స్పందన: *సరికొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సంచిక. సంగీతం సినిమాలో పాటల లోనే కాకుండా నేపథ్యంలో కూడా ఉంటుంది. దర్శకుడు, సంగీతదర్శకుడు కలిసి సమకూరుస్తారు. చక్కటి విశ్లేషణ.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి వ్యాఖ్య: *ఇప్పటి వరకు ఇచ్చిన ఉపోద్ఘాతం సవివరంగా.. మేధో వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంది. 👍👌🏻 అయితే సామాన్య పాఠకుడు ఎప్పుడెప్పుడు పాటల ప్రస్తావన మొదలవుతుందా అని ఎదురుచూస్తుంటాడు. వచ్చేవారం నుంచి మరింత ఎక్కువమందిని ఆకట్టుకుంటుందని నాకు అనిపిస్తుంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!