సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “శివశంకరీ….” పాటను గుర్తు చేయటం, ఆ పాటను వివరించటం సంతోషం….వాస్తవానికి ఇది బృంద గీతం (అయిదుగురు యన్.టి.ఆర్. లు ఉంటారు కదా, మిగిలిన నలుగురు చివరలో గళం కలుపుతారు). ఘంటసాల తో పాటు అసిస్టెంట్ రాఘవులు, ఇంకొకరి తో కలిసి చివరలో ఆ….. అనేటప్పుడు గళం కలుపుతారు…..హిందీ సినిమాలో నాయిక తన గానంతో ఏనుగు ను శాంత పరుస్తుంది అనే సన్నివేశం లో కృత్రిమత్వం ఏమీ లేదు. “శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి:….(గానం శిశువులను, పశువులను, పాములను కూడా మైమరపిస్తుంది)” అన్నారు పెద్దలు…..తాన్ సేన్ పాత్ర తెలుగు సినిమాల్లో కూడా ఉన్నది. అనార్కలి చిత్రంలో “మదన మనోహర సుందర నారీ…..” అనే సాకీ, “రాజశేఖరా నీపై మోజు తీరలేదురా….” అనే పల్లవి తాన్ సేన్ పాత్రమీదే చిత్రీకరించారు.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి స్పందన: *చాలా హాయిగా ఉంది. నేను ఘంటసాల పద్యాలు, పాటలు (esp పౌరాణిక చిత్రాలు) రెగ్యులర్‌గా వింటాను. Baiju bawra చూశాను కానీ తాన్‌సేన్ సినిమా గురించి ఇప్పుడు చదివాను. వీలును బట్టి ‘దో ఆంఖే బారహ హాత్’ (Super movie) గురించి సమీక్ష చేయండి 🙏.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. H. Ramesh Babu: *Your article is best comparative study. *

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!