సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “స్నేహం” సినిమా హిందీ తెలుగు వెర్షన్ ల లోని పాటను చక్కగా విశ్లేషించారు. హిందీ లోనే కాదు, తెలుగులో కూడా చిన్న పిల్లవాడికి బాలు గొంతు నప్పలేదు అనిపిస్తుంది. బాపు గారు ఈ సినిమా గురించి చెబుతూ (నవ్య వీక్లీ, దీపావళి ప్రత్యేక సంచిక – 2007) “ప్రేక్షకులతో స్నేహం కుదరలేదు” అని చెప్పారు సక్సెస్ కాలేదు అన్న అర్ధంతో. ఈ వ్యాసంలో తన సినిమాల జయాపజయాల గురించి స్పోర్టివ్ గా చెప్పారు బాపు. “బుల్లెట్” తుస్సుమంది…..”జాకీ” రేసుల్లో సరిగ్గా పరుగేత్తలేదు…..”సీతమ్మ పెళ్లి” కి జనం రాలేదు. …”రాధాగోపాలం” ఎంత భార్యాభర్తలు అయితే మాత్రం మరీ అంత చనువా! అని ప్రేక్షకులు కోప్పడ్డారు……ఇలా!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!