సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారి వ్యాఖ్య: *అప్పటి పాటలు వింటుంటే మనసు నిమ్మలపడుతుంది. గత పదేళ్లుగా వస్తున్న పాటలను వింటుంటే డబ్బాల్లో రాళ్ళు పోసి ఊపినట్టే ఉంటున్నాయి. ఇప్పటి సంగీతం, పాటలు ఎందుకు ఇంత మార్పులకు లోనయ్యయో ఒక పరిశోధక వ్యాసం రాయించండి.*

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    పాట గురించిన సుదీర్ఘ వివరణ పాట చూడకపోయినా కళ్ళముందు సంపూర్ణంగా ఆవిష్కరించింది.. సాధారణ ప్రేక్షకుడి కన్నా రచయితే ప్రేక్షకుడు అయితేనే ఇలా వివరించగలుగుతాడు. అభినందనలు

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: జాను సినిమా లో ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం. సిరివెన్నెల అద్భుతంగా – ఒక కోణంలో చూస్తే ప్రేయసిని తలుచుకుంటున్నట్లు, ఒక కోణంలో భగవంతుడే తనకు తోడు అని, తనను నడిపిస్తున్నాడని అర్థంలో రాసారు.
    తమిళ పాట లో అంత తాత్వికత లేదు. చిత్రీకరణ కూడా అంత గొప్పగా లేదు. తెలుగులో ఇంకొన్ని షాట్స్ ఎక్కువ ఉన్నాయి.
    (సంచికలో శ్రీవాణి ఈపాట గురించి ఒకసారి రాసింది.)
    ఈ పాటని నేను చాలా తరచుగా చూస్తాను. “నా వెంటబడి నువ్వొంటరని అనొద్దు అనొద్దు” అనే లైన్ లో నన్ను నేను చూసుకుంటా.
    విశ్లేషణ అద్భుతం. కానీ అనవసరంగా తమిళ పాట గురించి చాలా రాసారు. అనవసరం. ఆ మొదటి తమిళ పాట వివరాలు తీసేసినా వ్యాసానికి నష్టం లేదు. పైగా కొంత చదివి “బోర్” అని మానేసే పాఠకులను తగ్గించవచ్చు.
    చాలా బాగా రాసారు. అభినందనలు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *ఎంత మంచి పాట, నిజంగా మనోహర దృశ్యాలే దర్శనమిస్తాయి ఈ పాటలో. *

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *బాగా విశ్లేషించారు.. ఈ పాట గురించి కథానాయకుడి పై నేపథ్యంలో వచ్చే పాటల్లో కూడా చర్చించినారు. ఆ పాట మనసుని కట్టి పడేసేలాగ చిత్రీకరించాడు దర్శకుడు.👏 *

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి స్పందన: *ఒక మంచి సినిమాలో మనసును తాకే పాటను చక్కగా గుర్తు చేశారు. పాట వివరణ ఎంతో బావుంది.. 👌🏻Waiting for next week 🤗🤗 *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి వ్యాఖ్య: *ఒకసారి చదివితే తృప్తి లేక మరో సారి చదివా.. సమీక్ష, బొమ్మలు కూడా అద్భుతంగా ఉన్నాయి 👌*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!