సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యామ్ కుమార్ గారి స్పందన: *ఇలాంటి సంఘటన మీద చాలా పాటలు ఉన్నాయి. హిందీ భాషల్లో, తెలుగులో కూడా. వాటిని కూడా ప్రస్తావనకు వస్తే ఇంకా బాగుండేది. నడక, కారు, గుర్రం, బండి వగైరా వగైరాలతో. ఒకటి రెండు పాటల మీద మాత్రమే కాకుండా అలా విస్తృతంగా రాయండి. మంచి ప్రయత్నం చేస్తున్నారు. శుభ అభినందనలు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *మధుర గీతాలంటే అచ్చంగా ఇవే అనే పాటలతో మనసును దోచే దృశ్యాలతో రాస్తున్న ఈ శీర్షిక మాకెంతో ఆనందాన్ని ఇస్తోంది.. ధన్యవాదాలు to Sanchika Team 🙏🏻.*

  3. 3

    గోనుగుంట మురళీకృష్ణ

    కథా నాయకుడి మనస్తత్వాన్ని తెలియజేసే ప్రేమనగర్, భార్యాభర్తలు, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లోని పాటలను చక్కగా విశ్లేషించారు. చిత్రీకరణ గురించి చెప్పటం కూడా బాగుంది. చూసేటప్పుడు కథలో లీనమైపోయిన ప్రేక్షకుడు చిత్రీకరణ గురించి పట్టించుకోడు . అలాంటి విషయాలు పరిశీలించటం కూడా నైపుణ్యమే! ….ఈ తరహా పాటలు చాలా ఉన్నాయి, నాయకుడు, నాయిక పరంగా కూడా. “రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది…..” పాటలో వేడి శరీరంలో ఉన్న చురుకుదనం, హుషారు చూపిస్తే, ” ఎగిరే గువ్వ ఏమన్నదీ…..” పాటలో స్వేచ్ఛ కోరుకునే నాయిక మనసుని తెలియజేస్తుంది…….(ప్రేమనగర్ సినిమాకి ఆధారం కోడూరి కౌసల్యాదేవి రచించిన నవల..నవల పేరు కూడా అదే!)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!