సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “ముత్యాల జల్లు కురిసే..” పాట చిత్రీకరణను, నేపధ్యాన్ని చెబుతూ చాలా వివరంగా విశ్లేషించారు. జల్లును ముత్యాలతోనూ, మెరుపుని రత్నాల తోనూ పోల్చటం సరైన ఉపమానం.. జలపాతం హోరుని నాయిక అభినయంతో చూపిస్తే, గాయని కంఠ స్వరంతో చూపించారు.. వ్యాసం చదివే పాఠకుడికి ఆ పాటను మళ్ళీ ఒక్కసారి చూడాలనిపిస్తుంది. అందుకు తగినట్లుగా యూట్యూబ్ లింక్ లు కూడా ఇవ్వటం బాగుంది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. వల్లీశ్వర్ గారి స్పందన: *1. సినిమా శీర్షిక బాగుంది. 2. ⁠’అత్యద్భుతం’ వంటి పదాలను రచయిత లేక రచయిత్రులే రాయటం అంటే వాళ్ల అభిప్రాయాన్ని పాఠకుల మీద రుద్దటం. వాళ్లు రాసిన వర్ణన, విశ్లేషణను బట్టి అది అత్యద్భుతం అని పాఠకులకు అనిపించాలి. 3. అంత బాగానూ రాశారు. ఆ విశేషణాలు వాడకుండా ఉంటే ఇంకా బాగుండేది. 4. కెమెరామెన్ పనితనం, స్క్రీన్ ప్లే నైపుణ్యత, దర్శకత్వ ప్రతిభ … కళ్ళకు కట్టేలా రాశారు. 5. నిడివి తగ్గించవచ్చు. 🙏.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. వేణుగోపాల్ గారి వ్యాఖ్య: *అద్భుతం.. దర్శక కోణం తెలిసింది..*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *వాన పాటలు అని తీసి పారేయకుండా..పాట సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లు, పాటలోని లయని కెమెరా పనితనం తో ఎలా అందుకున్నాడో, చిత్రీకరించాడో అని సునిశితంగా విశ్లేషించారు. ఆద్యంతం ప్రేక్షకులను ఆ పాట ఎలా రంజింపచేసిందో బాగా వివరించారు.👏*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. వెంకట్ గారి స్పందన: *దృశ్య భాగం, సంగీత భాగం కొంతవరకు వివరించినా సాహిత్య భాగ వివరణం ఇంకా ఉండాలనుకొంటాను. ఇంతకు ముందు కంటే మంచి ప్రయత్నం అనుకుంటాను.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Ramakrishna Yachreni: *Lyrics,song, dance have good sink. Sushelamma & tv raju are highlighted. My all time favorite song aap ke nazaron. Sweet composition & singing.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాడ శాస్త్రి గారి వ్యాఖ్య: ఎంత సూక్ష్మంగా పరిశీలించారు. అప్పుడు చిన్న వాళ్లం. పాటల ట్యూన్స్ డాన్స్ ఎంజాయ్ చేయడం తప్ప ఇలా ఈ కోణంలో అసలు ఆలోచించం. చాలా బాగుంది.. ఇది చదివాక పాత పాటలు మీ కోణం లో చూడటం అలవాటు చేసుకోవాలి..🙂👍*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణమాచార్యులు గారి వ్యాఖ్య: *ఒక పాట చిత్రీకరణ గురించి ఆమూలాగ్రంగా చేసిన తులనాత్మక విశ్లేషణ, రచయిత పరిశోధనా శక్తికి అద్దం పడుతోంది. ప్రేక్షకులు పరిమితంగా, వారి ఆసక్తికి తగినట్లుగా ఎంపిక చేసుకుని, చూస్తారు. వారు తీరికగా ఈ సమగ్ర వ్యాసం, చదివినప్పుడు, అవును కదా! అని ఆశ్చర్యపోతూ రచయితను అభినందిస్తారు. అందువల్ల ఈ ప్రయత్నం అవసరమైనది, అద్భుతమైనది అని నా అభిప్రాయం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!