Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘మధురగీతాలు – మనోహరదృశ్యాలు’ – కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన

‘మధురగీతాలు- మనోహరదృశ్యాలు’ సరికొత్త సినిమా పాటల శీర్షిక

~

మన సినిమాలను పాటలు, నృత్యాల సినిమాలని విమర్శిస్తారు.

కానీ మనం సినిమాలు చూసేదే పాటల కోసం!

ఒక సినిమా విడుదలకు ముందే పాట హిట్ అయితే సినిమా హిట్ అయినట్టే!

మనం సినీకళాకారుల గురించి మాట్లాడాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా మనకు ముందు గుర్తుకు వచ్చేది పాటలే!

అయితే, పాటలు విని ఎంతో ఆశతో సినిమాకు వెళ్ళినవారు, పాట చిత్రీకరణ బాలేక నిరాశతో వెనక్కివస్తారు. హిట్ అనుకున్న సినిమా తుస్స్ అయిపోతుంది!

అంటే, పాట బాగుంటే సరిపోదు, చిత్రీకరణ బాగుండాలి.

సినిమాల్లో పాటల ప్రాధాన్యాన్ని వివరిస్తూ, పాటల చిత్రీకరణలో దర్శకుల నైపుణ్యాన్ని తెలుపుతూ, స్క్రిప్టులో పాటలు భాగమయ్యేలా రూపొందించిన స్క్రిప్ట్ రచనా ప్రతిభను స్పష్టం చేస్తూ సాగే సరికొత్త శీర్షిక సంచికలో అతి త్వరలో

‘శంతనూ – శర్మిష్ఠ’

సంచిక కోసం ప్రత్యేకంగా రచిస్తున్న సరికొత్త సినిమా పాటల శీర్షిక

‘మధురగీతాలు- మనోహరదృశ్యాలు’

సంచికలో.. త్వరలో.. అతి త్వరలో

చదవండి – – చదివించండి..

Exit mobile version