[శ్రీ రేడియమ్ రచించిన ‘మాయలోడు’ అనే కవితని అందిస్తున్నాము.]
గోడా గాడిద చేసే
గాడిద గోడాగ చేసె గారడి నేతా
పీడన మానక పోతే
చీడల గతి నీకు పట్టు చీమల తోడన్
[శ్రీ రేడియమ్ రచించిన ‘మాయలోడు’ అనే కవితని అందిస్తున్నాము.]
గోడా గాడిద చేసే
గాడిద గోడాగ చేసె గారడి నేతా
పీడన మానక పోతే
చీడల గతి నీకు పట్టు చీమల తోడన్