సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గీతాంజలి మూర్తి

    మాన్య మిత్రులు ప్రముఖ రచయిత శ్రీ గోనుగుంట్ల మురళీకృష్ణ గారు రచించిన కథ – మార్పు – ఆసక్తికరంగా చదివించింది. ఈరోజుల్లో, నవ దంపతుల మధ్య ఏర్పడుతున్న సర్వ సహజమైన భేదభావాలను ఇతివృత్తంగా తీసుకొని చక్కని ముగింపు తెచ్చినందుకు ముందుగా రచయితను అభినందిస్తున్నాను.
    ధన గర్వంతో స్వాతిశయంతో ప్రేమించి పెళ్లాడిన భార్య, క్రమంగా భర్తను అనాదరణకు అగౌరావానికి గురిచేస్తూ పుట్టింట్లోనే ఉండటానికి నిర్ణయించటం కథానాయకుడికి దుర్భరమైన బాధను కలిగిస్తుంది. లాయర్ అయిన మిత్రుడి సూచన ప్రకారం భార్య మీద ఆమె తల్లి మీద కేసు వేద్దామని సూచించినా, మొదట అంగీకరించిన భర్త తరువాత విషయాన్ని లోతుగా విచారించి సదసద్వివేకంతో, భార్య భర్తల సంబంధాలు చాలా కొనసాగించటం చాలా అవసరం అనీ, కోర్టు కేసులతో వాటిని విచ్ఛిన్నం చేసుకోవటం బేసబనీ, స్పష్టంగా చెప్పి కోర్టు కేసులు వేయటానికి సున్నితంగా తిరస్కరించటం అతను తీసుకున్న చక్కటి నిర్ణయంగా ఈ కథ తేటతెల్లం చేసింది.
    నేటి తరానికి సంబంధించిన ఇటువంటి భార్యాభర్తలకు, చక్కటి సందేశం ఇచ్చిన కథను రాసి పంచినందుకు మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు మరోసారి తెలుపుతున్నాను.

    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      కథను వెంటనే చదివి అంత పెద్ద కామెంట్ అభిప్రాయం రూపంలో చెప్పినందుకు ధన్యవాదాలు మూర్తి గారూ!(మీ అభిప్రాయం లోనే కథ మొత్తం క్లుప్తంగా చెప్పేసినట్లుంది)…
      ..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!